Home న్యూస్ లాస్ట్ 5 ఇయర్స్ లో హైయెస్ట్ 50 డేస్ సెంటర్స్ మూవీస్ ఇవే!

లాస్ట్ 5 ఇయర్స్ లో హైయెస్ట్ 50 డేస్ సెంటర్స్ మూవీస్ ఇవే!

2329
0

  ఒకప్పుడు సినిమాల విజయాల రేంజ్ ని ఎన్ని సెంటర్స్ లో 50 రోజులు, 100 రోజులు 175 రోజులు ఆడాయి అన్న దానిపై చెప్పేవారు. కానీ ఇప్పుడు ఎంత మంచి సినిమా అయినా మహా అయితే మూడు నుండి 4 వారల పాటే ప్రేక్షకులను థియేటర్స్ లోకి రప్పించగలుగుతుంది. కాగా రీసెంట్ టైం లో 50 రోజులు ఆడిన సినిమాలు కూడా తక్కువే అని చెప్పాలి. ఇక అందులో ఎక్కువ సెంటర్స్ లో 50 రోజుల వేడుక ని జరుపుకున్న సినిమాలు కూడా తక్కువే.

ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలలో గత 5 ఏళ్ల లోనే గమనిస్తే… హైయెస్ట్ సెంటర్స్ లో 50 డేస్ వేడుక ని జరుపుకున్న టాప్ 5 సినిమాలను ఒకసారి గమనిస్తే…
👉#Baahubali2 – 282
👉#Maharshi – 200(non BB) in last 4 years
👉#Srimanthudu – 185
👉#Rangasthalam – 137
👉#Baahubali1- 129
ఈ సినిమాలు హైయెస్ట్ సెంటర్స్ లో 50 రోజుల వేడుకని జరుపుకున్నాయి.

వీటిలో అన్ని సినిమాలు డైరెక్ట్ అండ్ షిఫ్ట్ సెంటర్స్ లో కలిపి ఈ రేంజ్ లో 50 రోజుల వేడుక ని జరుపుకున్నాయి. రీసెంట్ టైం లో మహర్షి సినిమా సెన్సేషనల్ రికార్డ్ ను నమోదు చేసింది అని చెప్పొచ్చు. బాహుబలి 2 తర్వాత హైయెస్ట్ సెంటర్స్ లో 50 రోజుల వేడుక ని జరుపుకుని ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here