Home న్యూస్ ఇండియన్ సినిమా హిస్టరీలో టాప్ 10 హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ మూవీస్ ఇవే!!

ఇండియన్ సినిమా హిస్టరీలో టాప్ 10 హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ మూవీస్ ఇవే!!

1362
0

తెలుగు సినిమాలు ఏకంగా ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవరాల్ గా డామినేట్ చేసే రోజు వస్తుంది అని ఎవరైనా అనుకున్నారా… కానీ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు ఎస్ ఎస్ రాజమౌళి, బాహుబలి అనే సినిమా ను టోటల్ ఇండియా వైడ్ గా బిగ్గెస్ట్ బ్రాండ్ గా మార్చిన ఘనత జక్కన్న దే. ఆ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ ని ఇప్పట్లో అందుకోవడం మరే బాలీవుడ్ మూవీ కి కూడా సాధ్యం కాదు…

Guntur Area All Time Top 10 Share Movies

ఇక బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ సాహో తో ఇండియా లో ఓవరాల్ గా రికార్డ్ బ్రేకింగ్ లెవల్ లో 300 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఆల్ టైం టాప్ 11 ఇండియన్ మూవీస్ లో….

Tollywood "Top 10" Movies In "Karnataka" State

ప్లేస్ ని సొంతం చేసుకున్నాడు. తమిళ్ నుండి రోబో 2.0 సినిమా కూడా ఈ లిస్టులో చోటు దక్కించుకుని ఆల్ టైం టాప్ 10 లో ఒకటి గా నిలిచింది. మొత్తం మీద బాలీవుడ్ మూవీస్ కన్నా బాహుబలి సిరీస్ కలెక్షన్స్ ఎక్కువ ఉండటం విశేషం అని చెప్పొచ్చు.

West All Time Top 10 Share Movies

ఓవరాల్ గా ఆల్ టైం టాప్ 10 హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ ని ఇండియా లో అందుకున్న టాప్ 10 మూవీస్ ని గమనిస్తే
1.#Baahubali2: 1115.86C
2.#Baahubali: 418.54C
3.#2Point0: 413.3C
4.#Dangal: 387.29C
5.#TigerZindaHai: 339C
6.#PK: 337.72C
7.#Sanju: 334.58C
8.#War: 319.50Cr
9.#BajrangiBhaijaan: 315.49C
10.#Padmavat: 302Cr

11.#Saaho: 302.31C
12.#Sultan: 300.67C మొత్తం మీద ఇప్పటి వరకు హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ ని అందుకున్న టాప్ సినిమాలు.

Krishna Area All Time Top 10 Share Movies

ఈ లిస్టులో కేవలం హిందీ వర్షన్ కలెక్షన్స్ నే తీసుకున్నా బాహుబలి 2 చరిత్రలో ఏ సినిమా సాధించని విధంగా 511 కోట్ల నెట్ కలెక్షన్స్ తో టాప్ లో ఉంది….. మరికొన్ని ఇయర్స్ ఆ రికార్డ్ అలాగే కొనసాగే అవకాశం ఉందని చెప్పొచ్చు. టాప్ ప్లేసులలో నిలిచిన సౌత్ మూవీస్ లో ఇక రానున్న టైం లో RRR, రాదే శ్యాం, KGF2, ప్రభాస్21, ఆదిపురుష్ లాంటి సినిమాలు రికార్డులు సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది.

Nellore Area All Time Top 10 Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here