Home న్యూస్ 115 కోట్ల సినిమా తర్వాత సినిమా(హాయ్ నాన్న)…బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!

115 కోట్ల సినిమా తర్వాత సినిమా(హాయ్ నాన్న)…బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సమ్మర్ లో దసరా(Dasara Movie) తో సెన్సేషనల్ కలెక్షన్స్ ను కెరీర్ బెస్ట్ రికార్డులను నమోదు చేసిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హాయి నాన్న(Hi Nanna Movie) ఆడియన్స్ ముందుకు ఈ వీకెండ్ లో భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా…..

దసరా సినిమాతో 115 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని సంచలనం సృష్టించిన తర్వాత ఇప్పుడు క్లాస్ మూవీ అయిన హాయ్ నాన్న సినిమా మరీ దసరా రేంజ్ లో బిజినెస్ పరంగా జోరు చూపించలేదు కానీ ఉన్నంతలో సినిమా క్లాస్ జానర్ దృశ్యా మంచి బిజినెస్ నే అందుకుంది.

ఓవరాల్ గా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే… 
#HiNanna WW Valued Business
👉Nizam: 8.50Cr
👉Ceeded: 2.60Cr
👉Andhra: 9CR
AP-TG Total:- 20.10CR
👉KA+ROI: 2Cr
👉OS – 5.50Cr
Total WW: 27.60CR
( Break Even – 28.50CR~)

బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మొత్తం మీద 28.50 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక. ఓవరాల్ గా క్లాస్ కంటెంట్ తో వస్తున్న హాయ్ నాన్న మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here