Home గాసిప్స్ కల్కి హిందీ OTT రైట్స్….ప్రభాస్ దెబ్బ…రికార్డుల జాతర!

కల్కి హిందీ OTT రైట్స్….ప్రభాస్ దెబ్బ…రికార్డుల జాతర!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) తో ఇండియన్ సినిమా హిస్టరీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచి సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకు పోతూ ఉండగా…..

 కల్కి 2898AD సినిమా రిలీజ్ కి ముందే సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ కూడా యమ జోరుగా సాగి దుమ్ము లేపే రేంజ్ లో సెన్సేషనల్ రేట్లని అన్ని చోట్లా సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోసింది అని చెప్పాలి ఇప్పుడు…

హిందీతో పాటు నార్త్ సైడ్ డబ్బింగ్ రైట్స్ అన్నీ కలిపి ఊహకందని రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుందని టాలీవుడ్ లేటెస్ట్ సమాచారం. సినిమా హిందీ డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ వాళ్ళు భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా హిందీ డబ్బింగ్ శాటిలైట్ అండ్ ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ అన్నీ కలిపి…

ఆల్ మోస్ట్ 160 కోట్ల మమ్మోత్ రేటుని సొంతం చేసుకుందని లేటెస్ట్ సమాచారం. ఈ రేంజ్ లో రేటు ఒక్క హిందీ అండ్ నార్త్ సైడ్ కే రావడం అన్నది మామూలు విషయం కాదు, సలార్(Salaar) తో హిందీలో కూడా మళ్ళీ సత్తా చాటిన ప్రభాస్ ఈ సారి సైన్స్ ఫిక్షన్ మూవీతో రికార్డుల జాతర సృష్టించడానికి సిద్ధం అవుతున్నాడు.

3 నెలల అన్ సీజన్ తర్వాత ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలనం సృష్టించిన కల్కి మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్ అండ్ థియేట్రికల్ బిజినెస్ రెండూ కలిపి రికార్డుల బెండు తీసింది అని చెప్పాలి… మేకర్స్ కి సినిమా ద్వారా ఓవరాల్ గా మంచి లాభాలు రాగా రెండో పార్ట్ ఎప్పుడు వస్తే అప్పుడు ఊహకందని లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here