Home న్యూస్ అక్కడ ఆల్ రెడీ కోటి ఔట్….రికార్డుల రచ్చకి నాచురల్ స్టార్ సిద్ధం!!

అక్కడ ఆల్ రెడీ కోటి ఔట్….రికార్డుల రచ్చకి నాచురల్ స్టార్ సిద్ధం!!

0

నాచురల్ స్టార్ నాని(Nani) నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) భారీ లెవల్ లో సమ్మర్ కానుకగా రిలీజ్ కానుండగా ఈ సమ్మర్ లో అనుకున్న రేంజ్ లో ఏ టాలీవుడ్ సినిమా కూడా ఇంపాక్ట్ ను అయితే చూపించ లేక పోయాయి….దాంతో ఇప్పుడు ఆశలన్నీ కూడా హిట్3 సినిమా మీద పడగా…సినిమా కూడా…

మంచి క్రేజ్ ను ఆడియన్స్ లో సొంతం చేసుకుని ఇప్పుడు గ్రాండ్ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ప్రమోషన్స్ యమ జోరుగా సాగుతూ ఉండగా….ఓపెనింగ్స్ పరంగా మాస్ రచ్చ చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా ఆల్ రెడీ ఓవర్సీస్ లో సినిమా…

ప్రీ బుకింగ్స్ ను ఓపెన్ చేయగా ఎక్స్ లెంట్ బుకింగ్స్ ను సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా నార్త్ అమెరికాలో సినిమా ఇప్పటి వరకు ఓవరాల్ గా 115K డాలర్స్ మార్క్ ని ప్రీ బుకింగ్స్ లో సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా ఇండియన్ కరెన్సీ లో సినిమా ఓవరాల్ గా…

కోటి రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుంది. నాని రీసెంట్ మూవీస్ అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరుని చూపించగా మీడియం రేంజ్ హీరోల పరంగా ఎక్స్ లెంట్ ఫామ్ తో దూసుకు పోతూ ఉండగా ఈ సినిమా కూడా అంచనాలకు తగ్గట్లు మాస్ రచ్చ చేసే అవకాశం ఉంది.

ఇక తెలుగు రాష్ట్రాలలో కూడా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ త్వరలో ఓపెన్ కాబోతూ ఉండగా కచ్చితంగా మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక ఈ వైల్డ్ వైలెంట్ మూవీతో నాని ఏ రేంజ్ లో రచ్చ చేస్తాడో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here