Home న్యూస్ సల్మాన్ సికందర్ ని ఓడించిన హిట్3….నాని మాస్ రాంపెజ్!!

సల్మాన్ సికందర్ ని ఓడించిన హిట్3….నాని మాస్ రాంపెజ్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సమ్మర్ లో టాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా మరీ యునానిమస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోకపోయినా కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో అందుకుని నాని కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్…

వసూళ్ళని సొంతం చేసుకోగా టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ లో డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా…

అక్కడ ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతున్న సినిమా హిట్3 రిలీజ్ టైం లోనే రిలీజ్ అయిన సూర్య రెట్రో సినిమా కన్నా కూడా బెటర్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకోగా దాంతో పాటు బాలీవుడ్ లో సమ్మర్ టైంలో రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన…

సికందర్(Sikandar Movie) కూడా సాలిడ్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకోగా ఆ సినిమా కన్నా కూడా ఇప్పుడు హిట్3 ఇనిమా మాస్ వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. డిజిటల్ లో రిలీజ్ అయిన 2 వారాలకు రెట్రో మూవీ కి 4.6 మిలియన్ వ్యూస్ ను…

అందుకోగా తర్వాత వచ్చిన సికందర్ మూవీ 6.7 మిలియన్ వ్యూస్ మార్క్ ని 2 వారాల టైం కి అందుకోగా…ఇప్పుడు ఈ రెండు సినిమాలను డామినేట్ చేసిన హిట్3 మూవీ ఏకంగా 6.9 మిలియన్ వ్యూస్ మార్క్ ని దాటేసి 2 వారాల్లో మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…

సినిమాకి సౌత్ నుండే కాకుండా నార్త్ లో కూడా ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ సొంతం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. మొత్తం మీద హిట్3 బాక్స్ ఆఫీస్ దగ్గరే కాదు ఇప్పుడు డిజిటల్ లో కూడా అన్ని సినిమాలను డామినేట్ చేస్తూ దుమ్ము లేపుతుంది.

Nani Hit3 Movie 18 Days Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here