Home న్యూస్ ఇక్కడ కూడా హిట్3 తో ఓడిపోయిన రెట్రో మూవీ!!

ఇక్కడ కూడా హిట్3 తో ఓడిపోయిన రెట్రో మూవీ!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3, కోలివుడ్ స్టార్ హీరో సూర్య(Suriya) నటించిన రెట్రో(Retro Movie) సినిమాలు రెండూ కూడా ఒకే రోజున ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఒకటి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా మరో సినిమాకి మిక్సుడ్ రెస్పాన్స్ వచ్చింది.

నానితో పోల్చితే టాప్ స్టార్ అయిన సూర్య నటించిన రెట్రో సినిమా కన్నా కూడా హిట్3 మూవీ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని లాంగ్ రన్ లో మంచి లీడ్ ను చూపించి దుమ్ము లేపింది. రెట్రో సినిమా పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి చూపించ లేక పోయింది,

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాగూ ఇంపాక్ట్ ను చూపించ లేక పోయిన ఈ సినిమా రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయింది. రెండు సినిమాలు కూడా నెట్ ఫ్లిక్స్ లో రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా రెండు సినిమాలకు కూడా డిజిటల్ లో ఆడియన్స్ నుండి…

Suriya RETRO Movie 16 Days Total WW Collections!!

ఒకింత మిక్సుడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి…కానీ వ్యూవర్ షిప్ పరంగా చూసుకుంటే హిట్3 సినిమా ఇక్కడ కూడా రెట్రో సినిమాను ఓ రేంజ్ లో డామినేట్ చేసింది….రెట్రో సినిమా డిజిటల్ లో రిలీజ్ అయిన మొదటి వీక్ లో ఓవరాల్ గా 2.5 మిలియన్ వ్యూస్ ను…

సొంతం చేసుకోగా హిట్3 మూవీ కి మొదటి వీక్ లో ఓవరాల్ గా 4.2 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది….ఓవరాల్ గా హిట్3 సినిమాకి టాక్ మిక్సుడ్ గానే ఉన్నా కూడా ఎక్స్ లెంట్ వ్యూవర్ షిప్ సొంతం అవ్వడం విశేషం…

అటు బాక్స్ ఆఫీస్ దగ్గరే కాకుండా ఇటు డిజిటల్ లో కూడా హిట్3 మూవీ రెట్రో మూవీ ని ఓ రేంజ్ లో డామినేట్ చేయడం విశేషం కాగా మొత్తం మీద డిజిటల్ లో లాంగ్ రన్ లో కూడా హిట్3 నాని రీసెంట్ మూవీస్ కన్నా బెటర్ గా వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకోవడం విశేషం…

Nani Hit3 Movie 3 Weeks(21 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here