Home న్యూస్ ఇదే ఫైనల్….నాని హిట్3 మూవీ ఫైనల్ టాక్ ఇదే!!

ఇదే ఫైనల్….నాని హిట్3 మూవీ ఫైనల్ టాక్ ఇదే!!

0

నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా రీసెంట్ గా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకోగా ప్రీమియర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎబో యావరేజ్ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న సినిమా తర్వాత షోలకు టార్గెట్ ఆడియన్స్ నుండి మంచి టాక్ ను…

మిగిలిన ఆడియన్స్ నుండి యావరేజ్ టు ఎబో యావరేజ్ మధ్యలో టాక్ ను సొంతం చేసుకోగా…ఇక ఈవినింగ్ అండ్ నైట్ షోలు అయ్యాక ఫైనల్ గా ఆడియన్స్ నుండి ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా… ముందుగా ఫ్యామిలీ ఆడియన్స్ నుండి…

సినిమా వైలెంట్ సీన్స్ మరీ ఎక్కువగా ఉన్నాయని, ఈ రేంజ్ లో వైలెన్స్ ని ఎక్స్ పెర్ట్ చేయలేదు అని చెబుతూ ఉన్నప్పటికీ నాని పెర్ఫార్మెన్స్ కానీ సెకెండ్ ఆఫ్ థీమ్ కొంచం ఇంప్రెస్ చేసిందని, నాని ని ఇలా డిఫెరెంట్ గా చూడటం బాగుందని చెబుతూ…

ఓవరాల్ గా యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ లో టాక్ చెబుతున్నారు సినిమాకి. ఇక రెగ్యులర్ అండ్ కామన్ ఆడియన్స్ మాత్రం సినిమా లో వైలెన్స్ డోస్ ఎక్కువ అయినా కూడా మాస్ ఎలివేషన్ లు ఎక్స్ లెంట్ గా మెప్పించింది అంటూ చెబుతూనే…

సెకెండ్ ఆఫ్ మాత్రం స్కైడ్ గేమ్ నుండే సీన్స్ ను ఇన్స్పైర్ గా తీసుకోవడం ఓటిటి లో చూసిన వాళ్ళకి కొంచం కాపీగా అనిపించినా చూడని వాళ్ళకి మాత్రం బాగానే ఆకట్టుకుందని చెబుతున్నారు… కానీ కథ పాయింట్ మాత్రం మరీ బలంగా లేక పోవడం మాత్రం…

NANI Hit3 Movie WW Pre Release Business!!

కొంచం బోర్ అనిపించినా కూడా ఓవరాల్ గా సినిమా మాత్రం నాని పెర్ఫార్మెన్స్ అండ్ మాస్ సీన్స్ కోసం ఒకసారి చూడాల్సిందే అని అంటున్నారు. ఫైనల్ గా వీళ్ళ రెస్పాన్స్ కూడా ఎబో యావరేజ్ లెవల్ లో ఉండగా…. ఓవరాల్ గా డే ఎండ్ అయ్యే టైంకి సినిమాకి..

అన్ని సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ లెవల్ లో టాక్ అయితే ఫిక్స్ అయింది అని చెప్పాలి. సినిమా టార్గెట్ ఆడియన్స్ నుండి ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో రిపోర్ట్స్ వినిపిస్తూ ఉండగా ఓవరాల్ గా అన్ని రిపోర్ట్ లు పాజిటివ్ గానే ఉండటంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర నాని మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here