Home న్యూస్ 121 కోట్ల హిట్3…ఓటిటి రెస్పాన్స్…ఊహించిందే జరిగిందిగా!!

121 కోట్ల హిట్3…ఓటిటి రెస్పాన్స్…ఊహించిందే జరిగిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసి అనుకున్న దాని కన్నా బెటర్ గానే ట్రెండ్ ను చూపించిన నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమా నాని కెరీర్ లో హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఆల్ మోస్ట్ రన్ ని ఎండ్ స్టేజ్ కి తెచ్చుకోగా సినిమా రీసెంట్ గా…

డిజిటల్ లో రిలీజ్ అయింది..నెట్ ఫ్లిక్స్ లో సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా…బాక్స్ ఆఫీస్ దగ్గర 121 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకున్న సినిమా ఇక్కడ డిజిటల్ రిలీజ్ అయ్యాక ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా…

సినిమా ఫస్టాఫ్ కథ ఆసక్తికరంగా సాగుతూ ఇంటర్వెల్ ఎపిసోడ్ మంచి జోరు ని చూపించి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచినా సెకెండ్ ఆఫ్ లో మెయిన్ కథ మొదలు అవ్వాల్సిన చోట చాలా సిల్లీ పాయింట్ తో ఫైట్ సీన్ ప్రోలాంగ్ అవుతూ సాగిందని అంటున్నారు…

Nani Hit3 Movie 18 Days Total WW Collections!!

అలాగే నాని యాక్షన్ సీన్స్, తన స్క్రీన్ ప్రజెన్స్ తో సినిమాను నిలబెట్టినా కూడా డైరెక్టర్ గా శైలేష్ కొలను సెకెండ్ ఆఫ్ ను ఏమాత్రం సరిగ్గా డీల్ చేయలేక పోయాడని….వైలెన్స్ గా చూపించాలని చూపించాడు కానీ కథకి, ఎమోషన్ పండాలని చేసినట్లు లేదంటూ సోషల్ మీడియాలో..

సినిమా మీద కామెంట్స్ వినిపిస్తూ ఉండగా, నాని మాత్రం సినిమాను తన భుజాన మోసి ఫస్ట్ ఫ్రేమ్ నుండి చివరి ఫ్రేమ్ వరకు కూర్చుని చూసేలా చేశాడని, వేరే వాళ్ళు అయితే ఆ రోల్ లో తేలిపోయేవాళ్ళు అని అంటున్నారు…

మొత్తం మీద సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా వైలెన్స్ అవసరం లేకున్నా కావాలని పెట్టారని, సెకెండ్ ఆఫ్ మెయిన్ పాయింట్ ని సిల్లీగా తీశారన్న టాక్ వచ్చినా మంచి లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న సినిమా, నాని స్టార్ పవర్ తో హిట్ గీతని దాటగా…

డిజిటల్ లో ఆడియన్స్ రియాక్షన్ ముందు అనుకున్నట్లే వచ్చినా కూడా వ్యూవర్ షిప్ విషయంలో మరోసారి మాస్ రచ్చ చేస్తూ సాలిడ్ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతున్న హిట్3 కి ఇతర ఇండస్ట్రీల నుండి టాక్ కొంచం బెటర్ గా ఉంది ఓటిటి లో…

Nani Hit3 Movie 3 Weeks(21 Days) Total WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here