బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ విజయాలతో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) సినిమాతో మరోసారి సందడి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా, సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడగా…వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…
ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలను పూర్తి చేసుకోగా….అక్కడ నుండి మొదటి టాక్ ఏంటో బయటికి వచ్చేసింది…మొత్తం మీద కథ కోర్ పాయింట్ ని ఏమి రివీల్ చేయడం లేదు కానీ…బేసిక్ పాయింట్ సిటీలో కొంత మంది కనిపించకుండా పోతూ ఉంటారు…
ఈ మిస్టరీని చేదించే క్రమంలో హీరో ఎలాంటి నిజాలు తెలుసుకున్నాడు…ఈ మిస్టరీల వెనక ఉన్నది ఎవరు అని తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు అన్నది అసలు సిసలు కథ పాయింట్…సినిమా ఓపెన్ అవ్వడమే చాలా ఆసక్తిగా ఓపెన్ అవ్వగా నాని ఇంట్రో ఎపిసోడ్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చిన తర్వాత..
కథ సీరియస్ టర్న్ తీసుకుంటూనే ఎలివేషన్ లు కొన్ని సస్పెన్స్ ను మెయిన్ టైన్ చేస్తూ తీసిన సీన్స్ తో ఫస్టాఫ్ ఆసక్తిగా సాగగా లవ్ సీన్స్ కొంచం అడ్డు అనిపించినా మిగిలిన కథ మాత్రం సీరియస్ టెంపో నే మెయిన్ టైన్ చేస్తూ ఇంటర్వెల్ ఎపిసోడ్ ఒక పక్క షాకిస్తూనే…
మరో పక్క సెకెండ్ ఆఫ్ పై అంచనాలు ఓ రేంజ్ లో పెంచేలా ఉండగా, ఇక సెకెండ్ ఆఫ్ కంప్లీట్ గా డిఫెరెంట్ సెట్ అప్ తో సాగుతూ అక్కడక్కడా కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించినా కూడా వైలేంట్ సీన్స్ డోస్ కొంచం ఎక్కువ అయినట్లు అనిపించినా కూడా..
నాని ని ఈ రేంజ్ లో బ్రూటల్ వైలేంట్ రోల్ లో చూడకపోవడంతో ఒక డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ను అయితే కలిగేలా చేసింది అని చెప్పాలి. మొత్తం మీద సినిమాలో అక్కడక్కడా కొంచం డ్రాగ్ అయిన ఫీలింగ్ కలిగినప్పటికీ కూడా ఫస్టాఫ్ ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించగా…
సెకెండ్ ఆఫ్ ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో అనిపించింది అని చెప్పాలి. ఓవరాల్ గా సినిమా మినిమమ్ ఎబో యావరేజ్ అన్న రేంజ్ టాక్ అయితే ప్రీమియర్స్ తర్వాత ఆడియన్స్ నుండి వినిపిస్తుంది అని చెప్పాలి. ఇక రెగ్యులర్ షోలకు ఆడియన్స్ నుండి…
ఇంకా బెటర్ టాక్ సొంతం అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. ఓవరాల్ గా ఇదే రేంజ్ లో టాక్ ఆడియన్స్ నుండి కన్ఫాం అయితే ఇక బాక్స్ ఆఫీస్ ను నాని షేక్ చేయడం ఖాయమని చెప్పాలి. ఇక ఆడియన్స్ నుండి సినిమాకి ఎలాంటి టాక్ సొంతం అవుతుందో చూడాలి ఇప్పుడు.