Home న్యూస్ నాని హిట్3 మూవీ టోటల్ బిజినెస్….చాలా గట్టిగా కొట్టాలి ఇప్పుడు!!

నాని హిట్3 మూవీ టోటల్ బిజినెస్….చాలా గట్టిగా కొట్టాలి ఇప్పుడు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర నాచురల్ స్టార్ నాని(Nani) ప్రస్తుతం కెరీర్ బెస్ట్ ఫామ్ లో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా, మీడియం రేంజ్ హీరోలలో సాలిడ్ కలెక్షన్స్ తో ఎక్స్ లెంట్ కన్సిస్టంట్ గా ప్రతీ సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ ఉన్నాడు. ఈ క్రమంలో నాని ఇప్పుడు నటిస్తున్న లేటెస్ట్ మూవీ హిట్3(Hit 3 Movie) మీద క్రేజ్…

సాలిడ్ గానే ఉండగా ఆల్ రెడీ బజ్ ఆడియన్స్ లో సాలిడ్ గా పెరిగింది. ఇక బిజినెస్ పరంగా కూడా సినిమా అన్ని చోట్లా ఎక్స్ లెంట్ రేట్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది. నాని కెరీర్ లో ఆల్ టైం సెకెండ్ హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకుంది.

రీసెంట్ టైంలో నాని నటించిన సినిమాలు ఆంధ్ర సీడెడ్ లలో పూర్తి అంచనాలను అందుకోలేదు, అయినా కూడా అవేవి ఇప్పుడు హిట్3 సినిమా కి సాలిడ్ రేటు సొంతం అవ్వడంలో అడ్డుగా ఏమి నిలవలేదు అనే చెప్పాలి. 

ఒకసారి సినిమా సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ లెక్కలను గమనిస్తే… 
HIT3 Movie WW Pre Release Business Details
👉Nizam: 13.00Cr
👉Ceeded: 5.40Cr
👉Andhra: 15.00CR
AP-TG Total:- 33.40CR
👉KA+ROI: 5.50Cr
👉OS – 10Cr
Total WW: 48.90CR(Break Even – 50CR~)

ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా 48.90 కోట్ల రేంజ్ లో వాల్యూ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా…ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 50 కోట్ల రేంజ్ లో షేర్ ని వరల్డ్ వైడ్ గా అందుకోవాల్సి ఉంటుంది. టికెట్ హైక్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇక టాక్ వస్తే ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదు.

NANI Hit3 Movie WW Pre Release Business!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here