హాలీవుడ్ మూవీస్ కి ఇప్పుడు బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న ఏరియాల్లో ఇండియా కూడా ఒకటి, ప్రస్తుతం క్రేజ్ ఉన్న ప్రతీ హాలీవుడ్ మూవీ ఇండియా లో మేజర్ భాషల్లో డబ్ అయ్యి రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు అన్ని సినిమా లకు సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి కానీ 20 ఏళ్ల క్రితమే టైటానిక్ ఇక్కడ అల్టిమేట్ కలెక్షన్స్ తో సంచలనం సృష్టించింది. ఆల్ మోస్ట్ 40 కోట్ల మేర కలెక్షన్స్ ని సాధించి షాక్ ఇచ్చింది.
తర్వాత 2009 ఇయర్ లో 2 సినిమాలు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి, అవే అవతార్ మరియు 2012 సినిమాలు. యుగాంతం కాన్సెప్ట్ తో వచ్చిన 2012 సినిమా అందరి అంచనాలను మించేసి ఏకంగా 64 కోట్లు వసూల్ చేసి రికార్డ్ సృష్టించింది.. తర్వాత అవతార్ సినిమా 58 కోట్ల మేర కలెక్షన్స్ ని సాధించింది.
ఇక తర్వాత హాలీవుడ్ మూవీస్ ఇండియా లో అవెంజర్స్, జురాసిక్ వరల్డ్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియాస్, మిషిన్ ఇంపాజిబుల్ సిరిస్ ఇలా అనేక సినిమాలు కూడా ఇండియా లో అల్టిమేట్ కలెక్షన్స్ ని అందుకున్నాయి. 2021 కి గాడ్జిల్లా V కాంగ్ కూడా అతి తక్కువ థియేటర్స్ లో 50 కోట్లకు పైగా కలెక్షన్స్ తో దుమ్ము లేపింది…
మొత్తం మీద ఇప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాల్లో హైయెస్ట్ నెట్ కలెక్షన్స్…సాధించిన టాప్ హాలీవుడ్ మూవీస్ విషయానికి వస్తే…
1. #AvengersEndgame – 374 cr
2. #AvengersInfinityWar – 228 cr
3. #SpiderManNoWayHome – 218Cr
4. #TheJungleBook – 188 cr
5. #TheLionKing – 158 cr
6. DoctorStrangeintheMultiverseofMadness – 130.2Cr
7. #Fast & Furious 7 – 108 cr
8. #JurassicWorld – 101 cr
9. #ThorLoveAndThunder – 101Cr
10. #Fast & Furious 8 – 87 cr
11. #SpiderManFarFromHome – 86 cr
12. #CaptainMarvel – 84.50 cr
13. #JurassicWorldFallenKingdom – 82.6 cr
14. Mission: Impossible – Fallout – 80.2Cr
15. Avengers: Age Of Ultron – 80Cr
16. Fast And Furious Presents: Hobbs And Shaw- 76Cr
17. #BlackPantherWakandaForever – 70Cr
18. Joker – 68Cr
19. #Avatar – 67Cr
20. 2012- 64Cr
ఇవీ మొత్తం మీద ఇండియా లో హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న హాలీవుడ్ మూవీస్, అవెంజర్స్ ఎండ్ గేం సృష్టించిన కలెక్షన్స్ భీభత్సం బ్రేక్ అవ్వాలి అంటే కచ్చితంగా అవతార్ 2 వల్లే అవుతుంది, ఆ సినిమా తప్పితే మరే సినిమా కి కూడా ఆ రికార్డ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసే అవకాశం తక్కువే అని చెప్పాలి…
Endgame 500cr cross chesindhi annaaru kadhayya
Spiderman No Way home ledhu enti annaya🙄🙄
Far from home vundhi malli