Home న్యూస్ హౌస్ ఫుల్ 5 మూవీ 1st డే కలెక్షన్స్…బానే కుమ్మిందిగా!!

హౌస్ ఫుల్ 5 మూవీ 1st డే కలెక్షన్స్…బానే కుమ్మిందిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు ఒక మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమాతో రచ్చ చేస్తున్నాడు బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్(Akshay Kumar)నటించిన హౌస్ ఫుల్ 5(HouseFull5 Movie) మూవీతో ఇప్పుడు….ఇండియన్ మూవీస్ లో కామెడీ జానర్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న హౌస్ ఫుల్ సిరీస్ లో..

5వ పార్ట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన హౌస్ ఫుల్ 5 మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి డీసెంట్ రేంజ్ లో రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా మొదటి రోజు కలెక్షన్స్ పరంగా కూడా మంచి జోరునే చూపించింది ఇప్పుడు…

ఈ సిరీస్ లో వచ్చిన సినిమాలలో ఓపెనింగ్స్ పరంగా హైయెస్ట్ డే 1 కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలిచింది. మొదటి రోజున 20-22 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని సినిమా అందుకునే ఛాన్స్ ఉందని అనుకున్నా కూడా సినిమా ఓవరాల్ గా…

నైట్ షోలకు సాలిడ్ ట్రెండ్ నే చూపించి అనుకున్న అంచనాలను మించి పోయి 24.35 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని మంచి జోరునే చూపించింది. ఈ సిరీస్ లో ఇవి హైయెస్ట్ ఓపెనింగ్ డే వసూళ్లు కాగా రెండో రోజుకి వచ్చే సరికి సినిమా…

బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి జోరునే చూపెడుతూ దుమ్ము లేపుతూ ఉండగా ఈ రోజు అవలీలగా 25 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. వీకెండ్ లో దుమ్ము లేప బోతున్న ఈ సినిమా వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే మంచి హిట్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here