Home న్యూస్ 2019 బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్…ఇప్పుడు జపాన్ లో దుమ్ము లేపనుంది!!

2019 బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్…ఇప్పుడు జపాన్ లో దుమ్ము లేపనుంది!!

0

2019 ఇయర్ లో ఇండియా లో అన్ని చోట్లా దుమ్ము లేపిన సినిమాల్లో హృతిక్ రోషన్ మరియు టైగర్ ష్రాఫ్ ల కాంబినేషన్ లో వచ్చిన వార్ మూవీ కూడా ఒకటి, డైరెక్ట్ డబ్బింగ్ అన్న తేడా లేకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే విజయాన్ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది.
50 డేస్..6 కోట్లు…..రియల్ యాక్షన్ అంటున్న మంచు మనోజ్!

ఫైనల్ రన్ లో ఏకంగా 318 కోట్ల నెట్ కలెక్షన్స్ ని ఇండియా లో సాధించిన 210 కోట్ల టార్గెట్ కి ఏకంగా 108 కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకోగా… ఇప్పుడు ఇతర దేశాల్లో దుమ్ము లేపడానికి సిద్ధం అవుతుంది. బాలీవుడ్ లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఈ సినిమా..
ఇండియన్ సినిమా హిస్టరీలో హైయెస్ట్ నెట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 10 మూవీస్!!

జులై 17 న జపాన్ లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుందని సమాచారం. అక్కడ కరోనా ఎఫెక్ట్ చాలా వరకు తగ్గి పరిస్థితి అదుపులోనే ఉండటం తో థియేటర్స్ తెరిచారు. ఇక ఇదే అదునుగా అక్కడ రిలీజ్ చేయాలి అనుకున్న ఇండియన్ మూవీస్ ఒక్కొటిగా రిలీజ్ కి సిద్ధం అవుతుండగా… ఇప్పుడు వార్ కూడా రెడీ అవుతుంది. మరి ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
ఉప్పెన సినిమాకి షాకింగ్ OTT ఆఫర్….అయినా నో చెప్పారు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here