ఆస్టేలియాని చిత్తు చేసిన ఇండియా…

0
43

ఆస్ట్రేలియా గడ్డపై ఇండియా అల్టిమేట్ స్టార్ట్ ని సొంతం చేసుకుంది. మునుపటి లా ఓటమితో కాకుండా ఈ సారి తొలి టెస్ట్ లోనే విజయాన్ని సొంతం చేసుకుని ఆస్ట్రేలియా వెన్ను విరిచింది. అడిలైడ్ ఓవల్ లో జరిగిన మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ ని 323 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆస్టేలియా…

4 వ రోజు ముగిసే సమయానికి 104 పరుగులకి 4 వికెట్లతో ఉండగా 5 వ రోజు ఆస్ట్రేలియా టోటల్ గా 291 పరుగులకు ఆలౌట్ అయ్యి ఇండియా కి 31 పరుగుల విజయాన్ని అందించింది. మిడిల్ ఆర్డర్ అండ్ లోయెర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కొంత ప్రతిఘటించినా ఇండియా బౌలర్స్…

బుమ్రా, అశ్విన్ మరియు శమి లు తలా మూడు వికెట్లతో ఆస్ట్రేలియా గడ్డపై మొదలైన టెస్ట్ సిరీస్ లో 1-0 ఆధిక్యంలో టీం ఇండియా ని నిలిపారు…ఇదే జోరు టీం ఇండియా ఈ సిరీస్ మొత్తం కొనసాగిస్తే ఆస్ట్రేలియా లో సిరీస్ ని 2000 తర్వాత అందుకున్న మొదటి టీం గా నిలిస్తుంది.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!