Home న్యూస్ బ్లాక్ బస్టర్ సీక్వెల్….డెఫిసిట్ లు, నెగటివ్ షేర్ లు…హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం!!

బ్లాక్ బస్టర్ సీక్వెల్….డెఫిసిట్ లు, నెగటివ్ షేర్ లు…హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం!!

0
Indian2-Bharateeyudu2 movie deficits negative shares in working days
Indian2-Bharateeyudu2 movie deficits negative shares in working days

లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan) శంకర్(Shankar) ల కాంబోలో వచ్చిన భారతీయుడు2(Bharateeyudu2 Movie) ఒకప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ హిట్ గా నిలిచిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కింది….సీక్వెల్ గా వచ్చిన సినిమాని ఒక పార్ట్ గా చేయకుండా మరో పార్ట్ ను ఫోర్స్ గా తీసి….

అసలు కథని ఆ పార్ట్ లో పెట్టి పై పైన మెరుగులతో బిలో పార్ కంటెంట్ తో వచ్చిన భారతీయుడు2 మూవీ మొదటి ఆటకే మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా వీకెండ్ లో ఎలాగోలా పర్వాలేదు అనిపించిన సినిమా వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన తర్వాత…

మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేకపోయింది…4వ రోజు భారీ డ్రాప్స్ ను సొంతం చేసుకున్న సినిమా 5వ రోజు మరో వర్కింగ్ డే టెస్ట్ లో సినిమా భారీ డ్రాప్స్ ను మరోసారి భారీగా సొంతం చేసుకోగా తెలుగు రాష్ట్రాల్లో అలాగే తమిళనాడులో చాలా థియేటర్స్ లో ఇప్పుడు డెఫిసిట్ లు…

అలాగే నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుని నిరాశ పరిచాయి అని చెప్పాలి…శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలు అన్నింటిలో ఇలా ఒక సినిమాకి బాక్స్ ఆఫీస్ దగ్గర డెఫిసిట్ లు అలాగే నెగటివ్ షేర్స్ మొదటి వారంలో సొంతం చేసుకున్న ఒకే ఒక్క సినిమాగా నిలిచిన మూవీగా నిలిచింది భారతీయుడు2 మూవీ…

ఇతర రాష్ట్రాల్లో అనుకుంటే ఏమో అనుకోవచ్చు కానీ సొంత గడ్డ అయిన తమిళనాడులో సైతం అందునా చెన్నై లాంటి మేజర్ ఏరియాలో థియేటర్స్ లో జనాలు లేక డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుని దిమ్మతిరిగే శాకిచ్చే రిజల్ట్ ను ఇప్పుడు సొంతం చేసుకోబోతుంది. డైరెక్టర్ శంకర్ కెరీర్ లోనే ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ మూవీగా ఈ సినిమా ఇప్పుడు నిలవడం ఖాయంగా కనిపిస్తుంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here