Home న్యూస్ ఫస్ట్ 40 కోట్ల సినిమా కి ఏడాది…ఆల్ టైం రికార్డ్ లెవల్ ట్రెండ్ తో ఫ్యాన్స్...

ఫస్ట్ 40 కోట్ల సినిమా కి ఏడాది…ఆల్ టైం రికార్డ్ లెవల్ ట్రెండ్ తో ఫ్యాన్స్ రచ్చ!!

0

 

ఎనర్జిటిక్ స్టార్ రామ్ కి కెరీర్ స్టార్టింగ్ నుండే మంచి హిట్స్ ఉన్నా కానీ అదే సమయం లో ఫ్లాఫ్స్ కూడా కంటిన్యుగా పడుతూనే ఉన్నాయి. అయినా కానీ ఎప్పటికప్పుడు ఫాం అందుకుంటూ స్టడీగా ఉన్న రామ్ మార్కెట్ ఎప్పుడూ లవ్ స్టోరీస్ చుట్టూనే తిరిగుతూ ఉండేది మాస్ స్టోరిలు ట్రై చేసిన చాలా సందర్బాలలో వర్కౌట్ అస్సలు అవ్వలేదు. ఇలాంటి టైం లో టెంపర్ తర్వాత ఫాం కోల్పోయిన పూరీ జగన్నాథ్ తో కలిసి…

రామ్ చేసిన ఊరమాస్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవ్వడం మిక్సుడ్ టు యావరేజ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకున్నా రామ్ యాటిట్యూడ్ అండ్ డైలాగ్స్ కి పూరీ మార్క్ మాస్ ట్రీట్ మెంట్ కి మణిశర్మ అల్టిమేట్ కంబ్యాక్ తో బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యింది.

రామ్ ఖాతాలో ఏకంగా మొట్ట మొదటి 40 కోట్ల మూవీ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ సినిమా సాధించిన బ్లాక్ బస్టర్ విజయానికి ఏడాది పూర్తీ అవ్వగా సోషల్ మీడియా లో ఫ్యాన్స్ భారీ ఎత్తున ట్రెండ్ ని మొదలు పెట్టగా టైర్ 2 హీరోల్లో ఇప్పుడు బిగ్గెస్ట్…

యానివర్సరీ ట్రెండ్ రికార్డ్ ను నమోదు చేసి సంచలనం సృష్టించారు రామ్ ఫ్యాన్స్. ఏకంగా 4 లక్షల 61 వేలకి పైగా ట్వీట్స్ ని పోల్ చేసి పాత రికార్డ్ కన్నా 60 వేల లీడింగ్ తో కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారు. ఒకసారి టాప్ లిస్టు ను గమనిస్తే
👉#1YearForiSmartShankar – 461.3K
👉#9YearsFor100PercentLove- 401.6K
👉#1YearforClassicJERSEY – 391.6K
👉#3YearsforNinnuKori – 353.5K
👉#1YearForCultClassicMajili – 184.2K
👉#2YearsForMCA – 153K
👉#12YearsForBBReady – 102.2K
👉#8YearsForEvergreenPJ – 76K

సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో రెచ్చిపోయిన రామ్ ఫ్యాన్స్ టైర్ 2 హీరోల్లో ఇప్పుడు బిగ్గెస్ట్ మూవీ యానివర్సరీ ట్రెండ్ రికార్డ్ హోల్డర్స్ గా నిలిచారు. ఇక ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ తర్వాత రామ్ చేసిన రెడ్ మూవీ కరోనా వల్ల రిలీజ్ ఆగిపోగా ఇయర్ ఎండ్ లో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here