Home న్యూస్ MCA నైజాం డే 1 రికార్డ్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్!

MCA నైజాం డే 1 రికార్డ్ కొట్టిన ఇస్మార్ట్ శంకర్!

649
0

  టైర్ 2 హీరోలలో నాచురల్ స్టార్ నాని నటించిన MCA సినిమా అప్పట్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుని మిగిలిన టైర్ 2 హీరోలకు సరికొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది, క్రేజీ కాంబినేషన్, మంచి మ్యూజిక్ పెర్ఫెక్ట్ రిలీజ్ డేట్ తో రిలీజ్ అయిన ఆ సినిమా టికెట్ హైక్స్ కూడా ఉండటం తో తొలిరోజు అన్ని ఏరియాల్లో రికార్డులు బ్రేక్ చేసింది. నైజాం లో ఫస్ట్ డే ఏకంగా 3.10 కోట్ల షేర్ ని అందుకుంది.

ఆ రికార్డ్ ను ఇప్పుడు రామ్ ఇస్మార్ట్ శంకర్ తో బ్రేక్ చేశాడు. ఒక్క మ్యూజిక్ ఒక్కటే ప్లస్ పాయింట్ కాగా ఇటు సరైన మాస్ హిట్ లేని రామ్ అటు ఫాంలో లేని పూరీ ల కాంబో లో వచ్చిన ఈ సినిమా ఈ రేంజ్ లో కుమ్మేస్తుందని ఎవ్వరూ అంచనా కూడా వేయలేదు.

కానీ అంచనాలను తలకిందలు చేస్తూ తొలిరోజు నైజాం ఏరియాలో ఏకంగా 3.36 కోట్ల షేర్ ని అందుకుంది, అందులో 20 లక్షల దాకా మాస్ సెంటర్స్ లో వచ్చిన హైర్స్ ఉండగా టికెట్ హైక్స్ లేకుండానే ఈ రేంజ్ లో కుమ్మేసి నాని MCA రికార్డ్ ను బ్రేక్ చేసింది ఇస్మార్ట్ శంకర్ సినిమా. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here