Home న్యూస్ వీక్ బుకింగ్స్….అయినా జాట్ డే 1 కలెక్షన్స్ కుమ్మేశాయిగా!!

వీక్ బుకింగ్స్….అయినా జాట్ డే 1 కలెక్షన్స్ కుమ్మేశాయిగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన మైత్రి మూవీ మేకర్స్ బాలీవుడ్ లో నిర్మించిన ఫస్ట్ బిగ్ మూవీ సన్నీ డియోల్(Sunny Deol) తో చేసిన భారీ బడ్జెట్ మూవీ జాట్(Jaat Movie) సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వగా సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ లేట్ గా ఓపెన్ అవ్వగా ఓవరాల్ గా రిలీజ్ కి ముందు రోజు వరకు…

అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 2 కోట్ల రేంజ్ లోనే ఉండగా రిలీజ్ రోజున ఎలాగోలా డీసెంట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో నార్త్ బెల్ట్ లో ఓవరాల్ గా స్లో స్టార్ట్ తర్వాత షో షోకి కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపెడుతూ డే ని సక్సెస్ ఫుల్ గానే కంప్లీట్ చేసుకుని కుమ్మేసింది.

ముందు 6-7 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఉందని అనుకున్నా కూడా డీసెంట్ టాక్ ఇంపాక్ట్ తో సినిమా షో షో కి కలెక్షన్స్ లో గ్రోత్ ని చూపించిన సినిమా డే 1 కంప్లీట్ అయ్యే టైంకి ఓవరాల్ గా 9.62 కోట్ల రేంజ్ లో…

నెట్ కలెక్షన్స్ ని ఇండియాలో సొంతం చేసుకుని కుమ్మేసింది… మొత్తం మీద సినిమా టాక్ డీసెంట్ గా ఉండటంతో ఇప్పుడు లాంగ్ 5 డేస్ వీకెండ్ లో ఓవరాల్ గా మంచి జోరునే చూపించే అవకాశం ఎంతైనా ఉండగా సినిమా లాంగ్ రన్ లో 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని…

అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…గదర్2 లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కమర్షియల్ గా ఆ రేంజ్ లో కాకపోయినా కూడా ఒక టైం లో ఫేడ్ ఔట్ అయిన సన్నీ డియోల్ కి ఇలాంటి ఓపెనింగ్స్ సొంతం అవ్వడం విశేషం అనే చెప్పాలి. ఇక వీకెండ్ లో సినిమా ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here