Home న్యూస్ ఇది అల్టిమేట్…ఏకంగా బాహుబలి రికార్డ్ నే బీట్ చేసిన జాతిరత్నాలు!

ఇది అల్టిమేట్…ఏకంగా బాహుబలి రికార్డ్ నే బీట్ చేసిన జాతిరత్నాలు!

1913
0

 

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో ఊచకోత కోసిన లేటెస్ట్ మూవీ జాతిరత్నాలు బిజినెస్ మీద భారీ లాభాలను సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే, సినిమా రెండో వారం లో కూడా సెన్సేషనల్ అనిపించే విధంగా థియేటర్స్ ని హోల్డ్ చేసింది, ఆల్ మోస్ట్ 350 థియేటర్స్ లో ఈ సినిమా రెండో వారాన్ని కొనసాగిస్తూ ఉండగా సినిమా మొదటి వారం మొత్తం మీద వరల్డ్ వైడ్ గా…

Jathi Ratnalu 3 Days Total World Wide Collections

27.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేయగా ఇప్పుడు సినిమా బాహుబలి 2 కలెక్షన్స్ నే దాటేసి సంచలనం సృష్టించింది, అంటే టోటల్ కలెక్షన్స్ ఏరియాలో కలెక్షన్స్ లెక్క కాదు. నైజాం ఏరియాలో మెయిన్ కలెక్షన్స్ సెంటర్ గా భావించే RTC X రోడ్స్ లో సుదర్శన్ థియేటర్ లో..

Jathi Ratnalu 5 Days Total World Wide Collections

ఈ సినిమా బాహుబలి కలెక్షన్స్ ని క్రాస్ చేసింది, బాహుబలి 2 సినిమా 4 ఏళ్ల క్రితం రిలీజ్ అయినప్పుడు మొదటి వారంలో 36 లక్షల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించగా ఈ సినిమా రికార్డును కేవలం 2 సినిమాలే దాటాయి, అవి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి వచ్చిన సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠ పురం లో సినిమాలు.

Jathi Ratnalu 4 Days Total World Wide Collections

అల వైకుంఠ పురంలో 40.83 లక్షల గ్రాస్ ని అందుకోగా సరిలేరు నీకెవ్వరు సినిమా 40.76 లక్షల గ్రాస్ ని అందుకున్నాయి. ఇప్పుడు ఈ సినిమాల సరసన జాతిరత్నాలు సినిమా చేరుతూ మొదటి వారంలో 38.63 లక్షల గ్రాస్ ని సొంతం చేసుకుని టాప్ 3 ప్లేస్ ని దక్కించుకుని బాహుబలి 2 ని ఇప్పుడు 4 వ ప్లేస్ కి చేరేలా చేసింది, నార్మల్ పెద్ద సినిమా అయితే ఇది…

Jathi Ratnalu 6 Days Total World Wide Collections

నార్మల్ రికార్డ్ గా అనిపించేది, కానీ ఓ చిన్న సినిమా నార్మల్ టికెట్ రేట్స్ తోనే ఈ రేంజ్ లో కలెక్షన్స్ ని సాధిస్తూ దూసుకు పోతూ ఉండటం ఇప్పుడు బాహుబలి కలెక్షన్స్ నే దాటడం అనేది బిగ్గెస్ట్ అచీవ్ మెంట్ అండ్ సినిమా క్రేజ్ కి నిదర్శనం అని చెప్పాలి. ఇక సినిమా లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుందో చూడాలి ఇక..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here