Home న్యూస్ రీ రిలీజ్ లో కుమ్మేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి 1st డే కలెక్షన్స్!!

రీ రిలీజ్ లో కుమ్మేసిన జగదేకవీరుడు అతిలోకసుందరి 1st డే కలెక్షన్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర 30 ఏళ్ల క్రితం గ్రాండ్ గా రిలీజ్ అయ్యి రికార్డుల భీభత్సం సృష్టించిన టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి(Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా రీసెంట్ గా మళ్ళీ అదే రిలీజ్ టైంకి రీ రిలీజ్ అయింది…

సినిమా ప్రస్తుత పరిస్థితులను తట్టుకుని కూడా మంచి టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి…ప్రీ సేల్స్ కింద సినిమా కి ఆల్ మోస్ట్ 17.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది…

ఇక రిలీజ్ రోజున కొత్త సినిమాలు ఉన్నా కూడా ఆల్ మోస్ట్ 16.5 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మంచి జోరుని చూపించగా ఓవరాల్ గా 34 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది….ఓవరాల్ గా ఇక్కడ సినిమా మొదటి రోజుకి గాను…

1.2-1.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని రీ రిలీజ్ ను సొంతం చేసుకున్నట్లు అంచనా….సినిమాను 3D లో కూడా రిలీజ్ చేయడంతో రెవెన్యూ డీసెంట్ రెవెన్యూ ను దక్కించుకుందని చెప్పాలి… ఇక నార్త్ అమెరికాలో లో 27 వేల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకుందని చెప్పాలి..

ఓవరాల్ గా ఇండియన్ కరెన్సీ లో సినిమా 25 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా మొదటి రోజున రీ రిలీజ్ లో సినిమా 1.55 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుందని అంచనా…ప్రస్తుతం ఉన్న పరిస్తితులలో పెద్దగా ప్రమోషన్స్…

లేకుండానే ఈ రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకోవడం మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక ఓవరాల్ గా వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here