ఇక కాంచన 3 సినిమా మల్టీ ప్లేక్సులలో డీసెంట్ కలెక్షన్స్ తో బి సి సెంటర్స్ లో ఊరమాస్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది. మొత్తం మీద రెండు సినిమాల ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు IPL మ్యాచుల ఎఫెక్ట్ పడకుండా ఉంటే ముందుగా జెర్సీ సినిమా మూడో రోజు…
రెండు రాష్ట్రాలలో 2 కోట్ల నుండి 2.3 కోట్ల మధ్యలో షేర్ ని అందుకునే చాన్స్ ఉంది, ఇక కాంచన 3 సినిమా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 2 కోట్లకు పైగా షేర్ ని అందుకోవచ్చు. మరి ఓవరాల్ గా రెండు సినిమాల ఫైనల్ వీకెండ్ అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.