1 మిలియన్ కొట్టనున్న జెర్సీ!

0
389

నాచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ జెర్సీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ లో దుమ్ము లేపే వసూళ్ళ తో దూసుకు పోతుంది, ప్రీమియర్ షోల కలెక్షన్స్ లో కొద్దిగా స్లో డౌన్ అయినా తర్వాత వీకెండ్ మొత్తం జెర్సీ హవానే కొనసాగింది.

కాగా వీకెండ్ మొత్తం మీద సినిమా అమెరికాలో సాధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..
Premiers : $145k
Friday : $263k (+82%)
Saturday : $326k (+24%)
Sunday : $179k (-45%)
Total : $913k

ఈ ఇయర్ అమెరికాలో ఎఫ్ 2 “$929k” తర్వాత సెకెండ్ బెస్ట్ ఓపెనర్ అలాగే సెకెండ్ బెస్ట్ ఫిగర్స్ ని నమోదు చేసి 1 మిలియన్ వైపు అడుగులు వేస్తూ దూసుకు పోతుంది, మండే లేక ట్యూస్ డే కల్లా అక్కడ 1 మిలియన్ తో పాటు బ్రేక్ ఈవెన్ ని సొంతం చేసుకోబోతుంది జెర్సీ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here