Home న్యూస్ జెర్సీ షాకింగ్ బుకింగ్స్…డే 1 ప్రిడిక్షన్స్!

జెర్సీ షాకింగ్ బుకింగ్స్…డే 1 ప్రిడిక్షన్స్!

542
0

  నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ జెర్సీ బాక్స్ ఆఫీస్ దగ్గర శుక్రవారం భారీ గా రిలీజ్ కానుండగా సినిమా ఓవరాల్ గా సాధించిన బిజినెస్ 26 కోట్లు అవ్వగా సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 950 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే, ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ 3 రోజుల ముందు నుండే మొదలు అవ్వగా సినిమా ఓవరాల్ బుకింగ్స్ యావరేజ్ గానే ఉన్నాయి అని చెప్పాలి. అవి కొంచం షాక్ ఇచ్చినా…

తొలి షో పడే సమయానికి సినిమా ఓవరాల్ బుకింగ్స్ 40% ని టచ్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు, ఇక సినిమా ఆన్ లైన్ టికెట్ సేల్స్ నాని ఇతర సినిమాల కన్నా కొంచం తక్కువ ఉండటం కొంత షాక్ ఇచ్చినా ఈ సినిమా ఇప్పుడు ఎక్కువగా మౌత్ టాక్ పైనే ఆధారపడి ఉంది అని చెప్పాలి.

టాక్ బాగుంటే షో షో కి కలెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది, ఎర్లీ ప్రిడిక్షన్ గా తొలిరోజు ఎంత లేదన్నా సినిమా 4.5 కోట్ల రేంజ్ నుండి 5 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే అవకాశం ఉందని చెప్పాలి, ఇంతకన్నా ఎక్కువ రావాలి అంటే ఆఫ్ లైన్ లో కూడా సినిమా జోరు ఓ రేంజ్ లో ఉండాల్సిన అవసరం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here