Home న్యూస్ 13.7 కోట్లు…ఫస్ట్ డే జెర్సీ ఊచకోత..కానీ ఆ ఏరియాలో దెబ్బ పడింది!!

13.7 కోట్లు…ఫస్ట్ డే జెర్సీ ఊచకోత..కానీ ఆ ఏరియాలో దెబ్బ పడింది!!

551
0

  నాచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ జెర్సీ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజు ఊచకోత కోసింది, కానీ ఒక్క ఏరియాలో మాత్రం నిరాశ పరిచింది, అది సీడెడ్ ఏరియాలో….. ఈ ఏరియాలో సినిమా ఊహించని విధంగా అండర్ పెర్ఫార్మ్ చేయడం తో తొలిరోజు వసూళ్ళ లో జస్ట్ లో అనుకున్న టార్గెట్ ని మిస్ అయ్యింది జెర్సీ సినిమా. బాక్స్ ఆఫీస్ దగ్గర జెర్సీ మొదటి రోజు టోటల్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి…

#Jersey Day 1 Collections Nizam : 2.04Cr Ceded : 0.38Cr Vizag : 0.54Cr Krishna : 0.36Cr Nellore : 0.18Cr Guntur : 0.42Cr East: 0.42Cr West: 0.30Cr AP-TG : 4.62Cr(expected 5.3+) KA: 0.86Cr ROW: 0.32Cr USA: 1.52Cr ROI: 0.23cr Total Day 1: 7.55Cr(expected 8+)

మొదటి రోజు రెండు రాష్ట్రాలలో 5 కోట్లకి పైగా షేర్ పక్కా అనుకున్నా సీడెడ్ కలెక్షన్స్ తగ్గడంతో ఆ మార్క్ మిస్ అయ్యింది, ఇక వరల్డ్ వైడ్ గా కూడా 8 కోట్లు పక్కా అనుకున్నా సీడెడ్ కలెక్షన్స్ వలన అక్కడ తగ్గాయి. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ 13.7 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం. ఇక రెండో రోజు సినిమా జోరు ఎలా ఉంటుందో చూడలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here