తెరకెక్కిస్తున్న సెన్సేషనల్ మూవీ RRR లో ఎన్టీఆర్ ఇంట్రో కోసం ఏకంగా 22 కోట్లు ఖర్చు చేయబోతున్నాడట. ఈ ఒక్క వార్తా ఇండియా మొత్తం షాక్ కి గురి చేస్తుంది అని చెప్పాలి, అంత ఖర్చు చేసి ఏ సీన్ రూపిందిస్తాడో తెలియదు కానీ ఇండియన్ స్క్రీన్ పై ఆ సీన్…
నభూతోనభవిష్యతి అనిపించే విధంగా ఉంటుందని సమాచారం, ఇక రామ్ చరణ్ ఇంట్రో కోసం 1000 మంది తో ఫైట్ సీన్స్ సెట్ చేసిన విషయం తెలిసిందే, ఏది ఏమైనా అంత ఖర్చు చేసి ఎలాంటి ఇంట్రోడాక్షన్ ని రూపొందించాడో తెలియాలి అంటే మాత్రం వచ్చే ఇయర్ రిలీజ్ వరకు ఆగాల్సిందే.