Home TRP రేటింగ్ హిట్స్-ఫ్లాఫ్స్ తేడా లేదు…లాస్ట్ వీక్ టాప్ లేపే TRP సాధించిన సినిమాలు ఇవే!!

హిట్స్-ఫ్లాఫ్స్ తేడా లేదు…లాస్ట్ వీక్ టాప్ లేపే TRP సాధించిన సినిమాలు ఇవే!!

1244
0

లాక్ డౌన్ వల్ల టెలివిజన్ లో సినిమాల కు మంచి TRP రేటింగ్ లు క్రమం తప్పకుండా గత 2 నెలలుగా వస్తూనే ఉన్నాయి. మొదటి వారాల్లో కొంచం వీక్ గా మొదలైనా వారం వారం గడుస్తున్న కొద్దీ సినిమాల TRP రేటింగ్ లు సాలిడ్ గా పెరగడం మొదలు అయ్యింది. ఇక లాస్ట్ వీక్స్ లో అయితే అన్ని సినిమా లకు కూడా అద్బుతమైన TRP రేటింగ్ లు దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు.

Krishna Area All Time Top 10 Share Movies

ఇక లాస్ట్ వారం విషయానికి వస్తే హిట్స్ అండ్ ఫ్లాఫ్స్ కి తేడా లేకుండా టాప్ ప్లేస్ లో కొన్ని సినిమాలు సాలిడ్ TRP రేటింగ్ ని అందుకున్నాయి. అందరికీ షాక్ ఇస్తూ వినయ విధేయ రామ సినిమా TRP రేటింగ్ పరంగా పరంగా టాప్ లో నిలిచి దుమ్ము లేపింది.

Nellore Area All Time Top 10 Share Movies

ఇక సమ్మోహనం లాంటి కొత్త క్లాస్ మూవీ ఈటివి లో టెలికాస్ట్ అయినా డీసెంట్ TRP రేటింగ్ ని సాధించగా ఓల్డ్ క్లాసిక్ నువ్వు నాకు నచ్చావ్ గత వారం టాప్ 5 లో చోటు దక్కించు కుని సంచలనం సృష్టించింది. ఇక తిక్క లాంటి ఫ్లాఫ్ మూవీ కూడా లిస్టులో నిలిచింది.

Tollywood "Top 10" Movies In "Karnataka" State

మొత్తం మీద గత వారం టెలికాస్ట్ అయిన సినిమాల్లో టాప్ ప్లేసులలో TRP రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమా లను ఒకసారి గమనిస్తే
👉#VinayaVidheyaRama – 7.97 TRP
👉#PratiRojuPandage – 6.13 TRP
👉#Daruvu – 4.43 TRP
👉#NuvvuNakuNachav – 4.39 TRP
👉#Baahubali – 4.2 TRP
👉#Thikka – 4.14 TRP
👉#Sammohanam – 3.5~ TRP
ఇవీ మొత్తం మీద టాప్ ప్లేసులలో నిలిచిన సినిమాలు.

మొత్తం మీద లాస్ట్ వీక్ కూడా తెలివినన్ కి మంచి రేటింగ్స్ దక్కాయని చెప్పొచ్చు. ఇప్పుడు లాక్ డౌన్ ఆల్ మోస్ట్ ఎత్తేసినా కానీ షూటింగ్స్ లేక పోవడం తో సినిమాల నే ఎక్కువగా వేస్తున్నాయి ఛానెల్స్. అందుకే రేటింగ్స్ స్టడీ గా వస్తున్నాయి. ఇక వచ్చే వారం సినిమాల్లో ఏవి మళ్ళీ దుమ్ము లేపుతాయో చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here