Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ టాప్ లేపిన TRP రేటింగ్ మూవీస్ లిస్టు ఇదే!!

లాస్ట్ వీక్ టాప్ లేపిన TRP రేటింగ్ మూవీస్ లిస్టు ఇదే!!

875
0

ఆల్ మోస్ట్ 2 నెలలకు పైగా కొనసాగిన లాక్ డౌన్ రీసెంట్ గా ఆల్ మోస్ట్ ముగిసింది, కేవలం కొన్ని లిమిటెడ్ ప్లేసెస్ లో మాత్రమె ఇప్పుడు లాక్ డౌన్ కొనసాగుతుండగా ఎవరి పనుల్లో వారు బిజీ అవ్వడం తో సినిమాల TRP రేటింగ్ విషయం లో లాస్ట్ వీక్ మరీ అద్బుతాలు జరగలేదు కానీ కొన్ని సినిమా లు మాత్రం సాలిడ్ TRP రేటింగ్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపాయి.

మాస్ మహారాజ్ రవితేజ 2 సినిమాలు సాలిడ్ TRP రేటింగ్ ని అందుకుని దంచి కొట్టగా… చాలా కాలం గ్యాప్ తీసుకుని టెలికాస్ట్ అయిన నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఇండస్ట్రీ హిట్ మూవీ నరసింహా నాయుడు కూడా మంచి TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది…

ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన బ్లాక్ బస్టర్ ఎఫ్ 2 కూడా మళ్ళీ టెలివిజన్ లో దుమ్ము లేపగా డబ్బింగ్ మూవీ అలాదిన్ కూడా బాగానే పెర్ఫార్మ్ చేసింది, ఇక కార్తికేయ 90ఎం ఎల్ సినిమా కూడా మూడోసారి తెలిస్ట్ అయ్యి పర్వాలేదు అనిపించుకునే TRP రేటింగ్ ని సొంతం చేసుకుంది.

Krishna Area All Time Top 10 Share Movies

కొన్ని ఇతర సినిమాల రిపోర్ట్స్ పెండింగ్ లో ఉన్నాయి కానీ మొత్తం మీద గత వారం మొత్తం టెలివిజన్ లో టెలికాస్ట్ అయిన సినిమాల టాప్ TRP రేటింగ్ లను గమనిస్తే
👉#RajaTheGreat – 5.2 TRP
👉#BengalTiger – 4.6
👉#F2 – 4.15
👉#NarasimhaNaidu – 3.8
👉#Aladdin – 3.77
👉#90ML – 3.64
ఇవీ మొత్తం మీద లాస్ట్ వీక్ టెలివిజన్ లో టాప్ TRP రేటింగ్ లను సొంతం చేసుకున్న టాప్ మూవీస్ లిస్టు…

Tollywood "Top 10" Movies In "Karnataka" State

అంతకుముందు వారం తో పోల్చితే లిస్టు తగ్గుతూ వస్తుంది, జనాలు క్రమంగా వారి పనుల్లో బిజీ అవుతున్నారు, ఇక ఈ వారం జనాలు మరింత పనుల్లో బిజీ అవుతారు కాబట్టి ఈ వారం TRP రేటింగ్ లు ఎంతవరకు వస్తాయి అన్నది ఆసక్తి కరంగా మారింది అని చెప్పాలి….

Guntur Area All Time Top 10 Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here