Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన మూవీస్ లో టాప్ రేటింగ్స్ ను సాధించిన మూవీస్ ఇవే!

లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన మూవీస్ లో టాప్ రేటింగ్స్ ను సాధించిన మూవీస్ ఇవే!

0

ఈ మధ్య థియేటర్స్ లో చూడటానికి పెద్దగా సినిమాలు ఏమి లేక పోవడంతో జనాలు టెలివిజన్ లో అప్పుడప్పుడు టెలికాస్ట్ అవుతున్న సినిమాలను చూడటం మొదలు పెట్టగా లాస్ట్ వీక్ లో సినిమాలు కొంచం ఎక్కువగానే టెలికాస్ట్ అవ్వగా వాటిలో కొన్ని సినిమాలకు డీసెంట్ రేటింగ్ లు సొంతం అవ్వడం విశేషం అని చెప్పాలి…

ఓవరాల్ గా లాస్ట్ వీక్ లో టెలికాస్ట్ అయిన మూవీస్ లో మెగాస్టార్ చిరంజీవి(megastar chiranjeevi) నటించిన 2 సినిమాలు టెలికాస్ట్ అవ్వగా రెండు సినిమాలకు డీసెంట్ టి.ఆర్.పి రేటింగ్ లు సొంతం అయ్యాయి… ఒకసారి లాస్ట్ వీక్ లో టెలికాస్ట్ అయిన మూవీస్ టి.ఆర్.పి రేటింగ్ లను గమనిస్తే….

AP-TG 9th Day Highest Share Movies

Last Week Telecast Movies TRP Ratings(June 1st Week 2024)
👉#Balagam – 4.65 TRP
👉#PushpaTheRise – 3.46 TRP
👉#GodFather – 2.80 TRP
👉#Vaarasudu – 2.64 TRP
👉#Indra – 2.46 TRP
👉#DevilTheMovie – 2.19 TRP

ఇవి మొత్తం మీద లాస్ట్ వీక్ లో టెలికాస్ట్ అయిన మూవీస్ లో బెస్ట్ టి.ఆర్.పి రేటింగ్ లు సొంతం చేసుకున్న సినిమాలు…వీటిలో చిన్న సినిమా బలగం మూవీ మరోసారి ఎక్స్ లెంట్ రేటింగ్ తో దుమ్ము లేపి టాపర్ గా నిలిచింది….మొత్తం మీద ఒకప్పటిలా టెలివిజన్ లో సాలిడ్ రేటింగ్స్ ఏమి రావడం లేదు కానీ ఉన్నంతలో కొన్ని సినిమాలకు మంచి రేటింగ్ లు సొంతం అవుతూ ఉండటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here