Home TRP రేటింగ్ లాస్ట్ వీక్ టాప్ TRP సొంతం చేసుకున్న టాప్ తెలుగు మూవీస్!!

లాస్ట్ వీక్ టాప్ TRP సొంతం చేసుకున్న టాప్ తెలుగు మూవీస్!!

877
0

లాక్ డౌన్ అఫీషియల్ గానే ఎత్తేశారు… దాంతో జనాలు ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. దాంతో టెలివిజన్ లో మళ్ళీ సీరియల్స్ రాజ్యం ఏలుతుండగా సినిమాల రేటింగ్స్ కూడా మునుపటిలా రావడం లేదు. గతవారం కన్నా ముందు వారం కేవలం రెండు మూడు సినిమాలు మాత్రమే టాప్ TRP రేటింగ్ లిస్టు లో చోటు దక్కించుకోగా… గత వారం మాత్రం కొంచమ్ బెటర్ గానే సినిమా లు TRP రేటింగ్ ను…

సొంతం చేసుకుని లిస్టులో చోటు ను దక్కించుకున్నాయి. చాలా వరకు కొత్త సినిమాలే ఈ లిస్టులో ఉండగా లారెన్స్ నటించిన స్టైల్ మూవీ ఒక్కటే ఈ లిస్టులో చోటు దక్కించుకుని దుమ్ము లేపింది. రిలీజ్ అయ్యి ఏళ్ళు అవుతున్నా కానీ లాస్ట్ వీక్ కొత్త సినిమాలతో పోటి పడి…

ఈ లిస్టు లో చోటు దక్కించుకోవడం విశేషం అనే చెప్పాలి. ఇక ప్రతీ రోజూ పండగే సినిమా గత వారం టాప్ TRP రేటింగ్ ని సొంతం చేసుకున్న సినిమాగా నిలవగా… బాలయ్య డిసాస్టర్ మూవీ రూలర్ టాప్ 2 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని ఈ లిస్టులో నిలవడం విశేషం అని చెప్పాలి.

ఇక మొత్తం మీద లాస్ట్ వీక్ టెలికాస్ట్ అయిన సినిమాల్లో టాప్ TRP రేటింగ్ ని సొంతం చేసుకున్న తెలుగు సినిమాలను ఒకసారి గమనిస్తే….
👉#PrathiRojuPandage: 5.71
👉#Ruler: 4.91
👉#Style: 4.10
👉#90ML: 3.88
👉#MLA: 3.10
👉#AravindhaSametha: 2.65
👉#GouthamNanda: 2.60
ఇవీ మొత్తం మీద లాస్ట్ వీక్ టెలికాస్ట్ మూవీస్ లో బెస్ట్ రేటింగ్స్ ని అందుకున్న తెలుగు సినిమాలు.

ఇక ఈ వారం మాత్రం చాలా కొత్త సినిమాలు టెలికాస్ట్ కి సిద్ధంగా ఉన్నాయి అని చెప్పాలి… కే.జి.ఎఫ్, కనులు కనులను దోచాయంటే లాంటి సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు టెలికాస్ట్ కాబోతుండగా వాటి రేటింగ్స్ ఎ విధంగా వచ్చాయి అన్నది ఆసక్తిగా మారింది. జనాలు మునుపటిలా ఎగబడి చూడకున్నా బాగానే చూస్తున్నారు అని చెప్పొచ్చు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here