Home న్యూస్ కల్కి మూవీ 2nd బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే…తుక్కు తుక్కుగా కొడుతున్న రెబల్ స్టార్!!

కల్కి మూవీ 2nd బ్రేక్ ఈవెన్ ఏరియా ఇదే…తుక్కు తుక్కుగా కొడుతున్న రెబల్ స్టార్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కలెక్షన్స్ తో దూసుకు పోతున్న పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా ఒక్కో ఏరియాలో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి…

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా 5 రోజుల్లో కేరళ ఏరియాలో బ్రేక్ ఈవెన్ ని అందుకోగా 6వ రోజు కలెక్షన్స్ నుండి లాభాల లోకి ఎంటర్ అయ్యి దుమ్ము లేపగా మరో ప్లేస్ లో కూడా సినిమా బ్రేక్ ఈవెన్ ని కంప్లీట్ చేసుకుని లాభాలలోకి ఎంటర్ అయ్యి దుము దుమారం లేపుతూ దూసుకు పోతుంది.

సినిమా రెండో బ్రేక్ ఈవెన్ ఏరియాగా ఓవర్సీస్ ఏరియా నిలిచింది అని చెప్పాలి ఇప్పుడు. ఓవరాల్ గా సినిమా ఓవర్సీస్ లో 70 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను అందుకుందని అంచనా…కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 రోజుల్లోనే ఓవరాల్ గా 73 కోట్లకు పైగా షేర్ ని సొంతం చేసుకుని…

మాస్ ఊచకోత కోయగా 6వ రోజు కలెక్షన్స్ తో ఇప్పుడు లాభాలలోకి ఎంటర్ అయ్యి భారీ లాభాల దిశగా దూసుకు పోతుంది ఇప్పుడు…మొదటి రోజు నుండి కూడా మిగిలిన ఏరియాలతో పోల్చితే సినిమాకి వచ్చిన టాక్ కి ఫుల్ న్యాయం చేసే వసూళ్ళని ఓవర్సీస్ లోనే సొంతం చేసుకుంటూ వచ్చిన కల్కి…

ఇప్పుడు ఈ ఏరియాలో బ్రేక్ ఈవెన్ ని క్రాస్ చేసి లాభాలలోకి ఎంటర్ అవ్వగా ఓవరాల్ గా ఆల్ రెడీ 85% కి పైగా రికవరీని సొంతం చేసుకున్న సినిమా మొదటి వారంలో ఆల్ మోస్ట్ బిజినెస్ కి దగ్గర అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. రెండో వీక్ లో హోల్డ్ ఇలానే ఉంటే బ్రేక్ ఈవెన్ ని దాటేసి లాభాలలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here