Home న్యూస్ 27 కోట్లకు అమ్మితే…రాయలసీమలో కల్కి టోటల్ కలెక్షన్స్ ఇవే!!

27 కోట్లకు అమ్మితే…రాయలసీమలో కల్కి టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) మూవీ రీసెంట్ టైంలోనే బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది…రీసెంట్ గా 50 రోజులను పూర్తి చేసుకున్న కల్కి మూవీ ఆల్ మోస్ట్ పరుగును కంప్లీట్ చేసుకుంది సినిమా…

ఒక్కో ఏరియాలో సినిమా సాధించిన ఫైనల్ కలెక్షన్స్ లెక్కలు బయటికి రాగా తెలుగు రాష్ట్రాల ఆవల ఆల్ మోస్ట్ అన్ని చోట్లా రన్ ని పూర్తి చేసుకున్న కల్కి మూవీ మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో కూడా మేజర్ ఏరియాల్లో పరుగును పూర్తి చేసుకుంటూ ఉంది…

సినిమా ఇప్పుడు రాయలసీమ ఏరియాలో పరుగును పూర్తి చేసుకుంది ఇప్పుడు…మొత్తం మీద అన్ని చోట్లా కుమ్మేసినా కూడా కల్కి మూవీ కి రాయలసీమ లాంటి ఊరమాస్ ఏరియాలో సినిమా జానర్ దృశ్యా లాంగ్ రన్ సొంతం అయినా కూడా ఓవరాల్ గా జరిగిన…

Kalki 2898 AD 7 Weeks (49 Days) Total World Wide Collections!!

హ్యుమంగస్ బిజినెస్ కి గాను ఓవరాల్ గా టార్గెట్ ను అందుకోలేక పోయింది… మొత్తం మీద 27 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను రాయలసీమ ఏరియాలో సొంతం చేసుకోగా ఎక్స్ లెంట్ హోల్డ్ తో లాంగ్ రన్ ను సొంతం చేసుకున్నా కూడా కల్కి మూవీ టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి…

21.80 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది…మొత్తం మీద బిజినెస్ లో సినిమా రన్ కంప్లీట్ అయ్యే టైంకి 5.20 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని పరుగును పూర్తి చేసుకుంది ఇప్పుడు… ఇక మిగిలిన ఏరియాల్లో జోరు చూపించినా కూడా….

రాయలసీమ లాంటి మాస్ ఏరియాలో సినిమా జానర్ దృశ్యా ఎక్స్ లెంట్ గానే కలెక్షన్స్ ని అందుకున్నా కూడా ఓవరాల్ గా బిజినెస్ ను అందుకోలేక ఇక్కడ లాస్ ను సొంతం చేసుకుంది. ఇక మిగిలిన ఏరియాల్లో సినిమా ఫైనల్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇక…

Kalki 2898 AD 48 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here