Home న్యూస్ 6 కోట్ల రేటు…కల్కి కేరళ టోటల్ కలెక్షన్స్ ఇవే….ఊహించని రాంపెజ్!

6 కోట్ల రేటు…కల్కి కేరళ టోటల్ కలెక్షన్స్ ఇవే….ఊహించని రాంపెజ్!

0
Kalki Movie Kerala Total Collections Report
Kalki Movie Kerala Total Collections Report

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ కలెక్షన్స్ తో సెన్సేషనల్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) ఎపిక్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) 6 వారాల తర్వాత కూడా ఇప్పటికీ షేర్స్ ని రాబడుతూ బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపిస్తూ ఉండగా మేజర్ గా కలెక్షన్స్ తెలుగు రాష్ట్రాలు అలాగే హిందీ లోనుండి వస్తూ ఉండగా…

మిగిలిన చోట్ల ఒక్కోటిగా పరుగును పూర్తి చేసుకుంటుంది సినిమా…రీసెంట్ గా తమిళ్ లో ఆల్ మోస్ట్ రన్ ని ఎండ్ చేసుకున్న కల్కి మూవీ ఇప్పుడు లేటెస్ట్ గా కేరళలో కూడా పరుగును ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకుంది. రిలీజ్ కి ముందు సినిమా వాల్యూ బిజినెస్ 6 కోట్ల దాకా ఉండటం చూసి…

Kalki 2898 AD 43 Days Total World Wide Collections!!

ప్రమోషన్స్ లాంటివి లేకుండా ఈ బిజినెస్ ను రికవరీ చేయాలి అన్నా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది అనుకోగా యునానిమస్ పాజిటివ్ రివ్యూలతో ఓపెన్ అయ్యి ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకున్న కల్కి మూవీ బిజినెస్ ను దాటేసి దాని మీద కూడా…

ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుని ఊరమాస్ ప్రాఫిట్స్ తో రన్ ని కంప్లీట్ చేసుకుంది. 6 కోట్ల బిజినెస్ మీద టోటల్ రన్ లో సినిమా ఆల్ మోస్ట్ 13 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది…టోటల్ రన్ లో గ్రాస్ కలెక్షన్స్ పరంగా…

31.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు నుండి కేరళలో రిలీజ్ అయిన మూవీస్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకోగా 6 కోట్ల బిజినెస్ మీద 7 కోట్ల మేర ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది కేరళలో…ఇక మిగిలిన ఏరియాల్లో ఎలాంటి కలెక్షన్స్ తో రన్ ని కంప్లీట్ చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు…

Kalki 2898 AD 6 Weeks (42 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here