Home న్యూస్ 70 కోట్లకి అమ్మితే కల్కి టోటల్ ఓవర్సీస్ కలెక్షన్స్ ఇవే….ఎపిక్ ప్రాఫిట్స్!

70 కోట్లకి అమ్మితే కల్కి టోటల్ ఓవర్సీస్ కలెక్షన్స్ ఇవే….ఎపిక్ ప్రాఫిట్స్!

0

రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ మూవీ కల్కి(Kalki 2898 AD) అన్ని చోట్లా అంచనాలను మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా ఆల్ మోస్ట్ 50 రోజుల పాటు నాన్ స్టాప్ గా వర్త్ షేర్స్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేయగా ఒక్కో ఏరియాలో రన్ ని ఆల్ మోస్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా..

ఓవర్సీస్ లో కూడా పరుగును పూర్తి చేసుకుని సంచలన కలెక్షన్స్ తో ఊరమాస్ లాభాలను కూడా సొంతం చేసుకుని ఊచకోత కోసింది ఇప్పుడు….సినిమా మొదటి నుండి తెలుగు రాష్ట్రాలు, హిందీ తో పాటు ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది…

మొత్తం మీద సినిమా నార్త్ అమెరికాలో ఊహకందని కలెక్షన్స్ ని అందుకోగా యుకే, మిడిల్ ఈస్ట్ ఏరియాల్లో కూడా అద్బుతంగా హోల్డ్ చేసి లాంగ్ రన్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద సినిమా 70 కోట్ల రేంజ్ లో వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకున్న కల్కి మూవీ ఇప్పుడు…

Kalki 2898 AD 48 Days Total World Wide Collections!!

బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి టోటల్ ఓవర్సీస్ లో ఆల్ మోస్ట్ 271 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా గ్రాస్ షేర్ పరంగా 130.70 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని ఊహకందని ఊచకోత కోసింది సినిమా…

దాంతో 70 కోట్ల బిజినెస్ మీద సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ తో ఏకంగా 60.70 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ బిజినెస్ మీద డబుల్ అనిపించే రేంజ్ లో లాభాలను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది… టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ కలెక్షన్స్ ని ఓవర్సీస్ లో సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది సినిమా…

Kalki 2898 AD 7 Weeks (49 Days) Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here