Home న్యూస్ ట్రైలర్ రాలేదు…అయినా అక్కడ 2.75 ఔట్..ప్రభాస్ దెబ్బకి రికార్డులు ఖాయం!

ట్రైలర్ రాలేదు…అయినా అక్కడ 2.75 ఔట్..ప్రభాస్ దెబ్బకి రికార్డులు ఖాయం!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) మూవీ భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు ఈ నెల ఎండ్ లో రిలీజ్ కానుండగా సినిమా ప్రమోషన్స్ పరంగా మేకర్స్ ఇంకా స్పీడ్ పెంచాల్సి ఉండగా రిలీజ్ కి మూడు వారాల టైం కూడా లేదు కానీ…

ఇంకా ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వాల్సి ఉండగా సినిమా ఓవర్సీస్ బుకింగ్స్ ను రీసెంట్ గా ఓపెన్ చేయగా అక్కడ నుండి రెస్పాన్స్ సాలిడ్ గా సొంతం చేసుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి… అమెరికాలో సెలెక్టివ్ ఏరియాల లోనే బుకింగ్స్ ను ఓపెన్ చేశారు…ఆల్ మోస్ట్ 260 లోకేషన్స్ లో సినిమా బుకింగ్స్ ను ఓపెన్ చేయగా…

ఆల్ మోస్ట్ $330K డాలర్స్ మార్క్ ని అంటే 2.75CR దాటేసి హాల్ఫ్ మిలియన్ మార్క్ ని అందుకోవడానికి సిద్ధం అవుతుంది. ఇదంతా ట్రైలర్ రిలీజ్ తర్వాత జరిగి ఉంటే క్రేజ్ ను బట్టి బుకింగ్స్ పెరిగాయి అనుకోవచ్చు. ఇంకా ట్రైలర్ కూడా  రిలీజ్ కాకుండానే ఇలాంటి బుకింగ్స్ ను సొంతం చేసుకున్న కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ తర్వాత….

అంచనాలను అందుకునేలా ట్రైలర్ ఉంటే ఇక బుకింగ్స్ జోరు మరో లెవల్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది, పాన్ ఇండియా రేంజ్ లో కొంత గ్యాప్ తర్వాత రిలీజ్ కానున్న బిగ్గెస్ట్ మూవీ అయిన కల్కి మీద అన్ని ఇండస్ట్రీలలో మంచి అంచనాలు ఉన్నాయి కానీ వాటిని పెంచే రేంజ్ లో ప్రమోషన్స్ ఇంకా జరగాల్సి ఉంది…

ట్రైలర్ అలాగే ఒకటి రెండు సాంగ్స్ బాగా క్లిక్ అయితే ఆటోమాటిక్ గా సినిమా మీద క్రేజ్ సాలిడ్ గా పెరిగే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఇక ఓవర్సీస్ లో రిలీజ్ కి ముందు ప్రీ టికెట్ సేల్స్ ద్వారా వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్రీ బుకింగ్స్ కల్కి సొంతం చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here