Home న్యూస్ ఫాస్టెస్ట్ 100K లైక్స్ ట్రైలర్ రికార్డ్స్….కల్కి రికార్డ్ కొట్టిందా…లేదా!!

ఫాస్టెస్ట్ 100K లైక్స్ ట్రైలర్ రికార్డ్స్….కల్కి రికార్డ్ కొట్టిందా…లేదా!!

0

రీసెంట్ టైంలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవ్వడం చాలా వరకు తగ్గిపోయింది…ఒకప్పుడు వరుస పెట్టి టాప్ స్టార్స్ మూవీస్ వచ్చాయి కానీ ఈ మధ్య పాన్ ఇండియా మూవీస్ వలన టాప్ స్టార్ మూవీస్ చాలా వరకు లేట్ అవుతూ ఉండగా లాస్ట్ 6 నెలలో సలార్(Salaar) గుంటూరు కారం(Guntur Kaaram) మూవీస్ మాత్రమే ఆడియన్స్ ముందుకు రాగా…

గుంటూరు కారం వచ్చిన ఆల్ మోస్ట్ 5 నెలల తర్వాత ఇప్పుడు ప్రభాస్(Prabhas) నటించిన కల్కి 2898AD( Kalki2898AD Movie) మూవీ ఈ నెల ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది. కాగా టాలీవుడ్ లో టాప్ స్టార్స్ నటించిన సినిమాల ట్రైలర్ లు రిలీజ్ అయితే ఆ ట్రైలర్స్ సాధించే రికార్డులలో ముందుగా ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ను…

ఎంత త్వరగా అందుకుందా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు…. కాగా లేటెస్ట్ గా వచ్చిన కల్కి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ను అందుకుంటుంది అనుకున్నా టాప్ 4 ప్లేస్ తో సరిపెట్టుకుంది. ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ కి ట్రైలర్ ప్రీమియర్స్ లైక్స్ తో కలిపి 7 నిమిషాల టైంకి 1 లక్ష లైక్స్ మార్క్ ని అందుకుంది.

ఒకసారి టాలీవుడ్ ట్రైలర్స్ లో ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని అందుకున్న ట్రైలర్ లను గమనిస్తే… 
Tollywood Fastest 100K Liked Trailers
👉#SalaarTrailer – 3mins~
👉#BheemlaNayak – 4Mins~
👉#VakeelSaab – 7~ mins
👉#Kalki2898AD – 7Mins+******
👉#RRR – 8Mins+
👉#SarkaruVaariPaata – 9 Mins
👉#AdiPurush – 9 Mins+
👉#GunturKaaram – 15Mins~
👉#Pushpa – 19Mins+
👉#BroTrailer – 21Mins
👉#Saaho – 27min
👉#RadheShyam – 27min
👉#WaltairVeerayya – 30Mins~

మొత్తం మీద ప్రభాస్ పేరిటే ఇప్పటికీ ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ రికార్డ్ సలార్ సినిమాతో ఉన్నప్పటికీ కల్కి కూడా ఆ రేంజ్ లో దుమ్ము లేపుతుంది అనుకున్నారు అందరు… ఇక రీజనల్ మూవీస్ తోనే పవర్ స్టార్ 2 సినిమాలతో మాస్ రచ్చ చేశాడు. ఇక అప్ కమింగ్ టైంలో వరుస పెట్టి టాప్ స్టార్ మూవీస్ రిలీజ్ కానున్నాయి కాబట్టి లిస్టులో వచ్చే సినిమాలు ఏవో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here