Home న్యూస్ కన్నడ గడ్డ మీద సలార్ ఎపిక్ రికార్డ్ ను బ్రేక్ చేసిన కల్కి సినిమా!!

కన్నడ గడ్డ మీద సలార్ ఎపిక్ రికార్డ్ ను బ్రేక్ చేసిన కల్కి సినిమా!!

0
Kalki 2898 AD Movie Crossed Salaar Movie Kannada Dub Version
Kalki 2898 AD Movie Crossed Salaar Movie Kannada Dub Version

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas)నటించిన కల్కి 2898AD(Kalki2898AD Movie)మూవీ సెన్సేషనల్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా 3 వారాలను పూర్తి చేసుకున్న కల్కి మూవీ అన్ని చోట్లా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకోగా ఈ ఇయర్ బిగ్గెస్ట్ రికార్డ్ కలెక్షన్స్ ని అందుకోగా…

సినిమా పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయగా….ఇప్పుడు అక్కడ మరో రికార్డ్ ను కూడా నమోదు చేసి సంచలనం సృష్టించింది. కర్ణాటకలో అక్కడ కన్నడ డబ్ వర్షన్ లు రీసెంట్ టైంలో తిరిగి మొదలు అవ్వగా….

లాస్ట్ ఇయర్ వచ్చిన జైలర్(Jailer Movie) 5.7 కోట్లకు పైగా గ్రాస్ ను అందుకోగా రికార్డ్ ను అందుకోగా ఆ రికార్డ్ ను తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన సలార్(Salaar Movie) ఆ రికార్డ్ ను బ్రేక్ చేసి ఏకంగా 6.20 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని రికార్డ్ కొట్టింది…

Salaar Part 1 – Ceasefire Total WW Collections!

ఇప్పుడు ఈ రికార్డ్ కలెక్షన్స్ ని కల్కి మూవీ బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది. మూడు వారాల్లో ఆల్ మోస్ట్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 6.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించి దుమ్ము దుమారం లేపిన కల్కి మూవీ ఇప్పటికీ లిమిటెడ్ కలెక్షన్స్ తో…

స్టడీగా రన్ ని కొనసాగిస్తూ పరుగును కొనసాగిస్తూ ఉండగా లాంగ్ రన్ లో సినిమా మరింత కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇంకో వారం పాటు సినిమా బాక్స్ ఆఫీస్ రన్ సాఫీగా సాగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఓవరాల్ గా కన్నడ డబ్ లో..

బాక్ టు బాక్ రికార్డ్ కలెక్షన్స్ తో తన రికార్డ్ ను తానె బ్రేక్ చేసి సంచలనం సృష్టించాడు….కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్న రెబల్ స్టార్ తన అప్ కమింగ్ మూవీస్ తో ఇక్కడ ఇలానే మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

Kalki 2898 AD 20 Days Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here