Home న్యూస్ పరాయి దేశంలో RRR క్లోజింగ్ ని షో పడకముందే బ్రేక్ చేసిన కల్కి!!

పరాయి దేశంలో RRR క్లోజింగ్ ని షో పడకముందే బ్రేక్ చేసిన కల్కి!!

0

కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుంటున్న సినిమా రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ కల్కి 2898AD(Kalki2898AD Movie) భారీ క్రేజ్ నడుమ రిలీజ్ కానుండగా సినిమా మీద రోజు రోజుకి ఇప్పుడు హైప్ మరో లెవల్ లో పెరిగి పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి….కాగా సినిమా ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా రికార్డ్ లెవల్ లో…

బుకింగ్స్ తో దూసుకు పోతూ ఉండగా ఇప్పుడు కొత్త రికార్డులను సైతం నమోదు చేస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి…కాగా ఇప్పుడు టాలీవుడ్ తరుపున లాస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఎన్టీఆర్-రామ్ చరణ్ ల మమ్మోత్ బ్లాక్ బస్టర్ అయిన RRR మూవీ నెలకొల్పిన రికార్డులను బ్రేక్ చేస్తూ దూసుకు పోతూ ఉండగా…..

నైజాంలో ఆల్ టైం టాప్ 5 బిజినెస్ లు సాధించిన సినిమాలు ఇవే!!
సినిమా ఒక దేశంలో ఇప్పుడు RRR మూవీ టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ ని ఒక్క షో కూడా పడకముందే ఇప్పుడు బ్రేక్ చేసి ఇండస్ట్రీని షేక్ చేస్తూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి ఇప్పుడు….ఆ దేశమే జర్మనీ….2022 టైంలో RRR మూవీ రన్ కంప్లీట్ అయ్యే టైంకి….

జర్మనీ కరెన్సీలో ఆర్ ఆర్ ఆర్ మూవీ టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి 63 వేల యూరోలను కలెక్ట్ చేసింది…ఆ టైంకి అది రికార్డ్ కలెక్షన్స్ అనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఓవర్సీస్ లో భారీ లెవల్ లో రిలీజ్ కానున్న కల్కి మూవీ జర్మనీలో ప్రీ టికెట్ సేల్స్ తోనే ఈ రికార్డ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి…

236CR సినిమా….3 టైమ్స్ టెలివిజన్ TRP రేటింగ్స్ ఇవే!
ఏకంగా 64 వేలకు పైగా యూరోలను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…ఒక్క షో కూడా పడకముందే ఆర్ ఆర్ ఆర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ కలెక్షన్స్ ని బ్రేక్ చేయడం మామూలు విషయం కాదనే చెప్పాలి. ఇక అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా కూడా అన్ని చోట్లా కుమ్మేస్తున్న కల్కి మూవీ…

ఓవరాల్ గా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ రికార్డులను టార్గెట్ చేస్తుంది…ఓవర్సీస్ లో ప్రీ టికెట్ సేల్స్ తో దుమ్ము దుమారం లేపుతున్న సినిమా పాజిటివ్ టాక్ ను కనుక సొంతం చేసుకుంటే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులను ఓ రేంజ్ లో నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here