బాక్స్ ఆఫీస్ దగ్గర ఎపిక్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని రీసెంట్ టైంలోనే స్టార్ హీరోల సినిమాల పరంగా వన్ ఆఫ్ ది బెస్ట్ లాంగ్ రన్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసిన రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన హ్యుమంగస్ బ్లాక్ బస్టర్ కల్కి(Kalki 2898 AD) సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుని…
ఇప్పుడు డిజిటల్ లో రిలీజ్ అయ్యింది, అమెజాన్ ప్రైమ్ లో సౌత్ వర్షన్ లు అలాగే నెట్ ఫ్లిక్స్ లో హిందీ వర్షన్ డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోగా అక్కడ నుండి ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా సినిమా రిలీజ్ టైంలో వచ్చిన టాక్ లానే…
ఇప్పుడు డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత టాక్ వినిపిస్తూ ఉంది…..సినిమా ఎంత మంచి విజయాన్ని సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా సినిమా చూస్తున్న టైంలో మొదటి 10-15 నిమిషాలు, ఇంటర్వెల్ ఎపిసోడ్, సెకెండ్ ఆఫ్ లో ప్రభాస్ అమితాబ్ ల యాక్షన్ పార్ట్ తో పాటు…
క్లైమాక్స్ ఎపిసోడ్ 15 నిమిషాలు మేజర్ హైలెట్స్ అని, అవి తప్పితే మిగిలిన సినిమాలో మేజర్ పార్ట్ మొత్తం యావరేజ్ లెవల్ లో అనిపించింది అంటున్నారు, ముఖ్యంగా ఫస్టాఫ్ లో మంచి స్టార్ట్ తర్వాత చాలా టైం కథ ఫ్లాట్ గా సాగుతుందని, ప్రీ ఇంటర్వెల్ నుండి మళ్ళీ ఊపు వచ్చిందని అంటున్నారు…
ఓవరాల్ గా సినిమా పూర్తి సాటిస్ ఫై చేయకపోయినా కూడా మహాభారతంని సైన్స్ ఫిక్షన్ కి కనెక్ట్ చేసిన తీరు సినిమా క్లైమాక్స్ ని ఔట్ పుట్ అప్పటి వరకు పడుతూ లేస్తూ సాగిన కల్కికి ఊపిరి పోసి మరో లెవల్ కి వెళ్ళేలా చేసిందని అంటున్నారు… సోషల్ మీడియాలో సినిమా ఇంట్రో, ఇంటర్వెల్ అండ్…
బెస్ట్ రెస్పాన్స్ సొంతం చేసుకున్న క్లైమాక్స్ ఎపిసోడ్ లు ట్రెండ్ అవుతూ ఉండగా మిగిలిన పార్ట్ ఎవ్వరూ పెద్దగా పట్టించుకోవడం లేదని చెప్పాలి…ఓవరాల్ గా సినిమా కి డిజిటల్ రిలీజ్ లో పార్టు పార్టులుగా మంచి రెస్పాన్స్ సొంతం అవ్వగా క్లైమాక్స్ ఎపిసోడ్ సినిమాకి ప్రాణం పోసిందని చెప్పాలి….
అదే ఇప్పుడు డిజిటల్ లో కూడా ఓవరాల్ గా సినిమాకి మంచి రెస్పాన్స్ ను సొంతం అయ్యేలా చేస్తుందని చెప్పాలి…రెండో పార్ట్ లో సినిమా ఎలా ఉంటుందో అన్న ఆసక్తిని పెంచేసింది అని చెప్పొచ్చు…డిజిటల్ ఎక్స్ లెంట్ వ్యూస్ తో దూసుకు పోతున్న కల్కి మూవీ ఇక్కడ ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందో చూడాలి.