118 ట్రైలర్…కుమ్మేసింది

0
274

కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 118 త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది, కాగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రీసెంట్ గా లాంచ్ చేయగా ట్రైలర్ కి అద్బుతమైన రెస్పాన్స్ దక్కుతుంది. కాన్సెప్ట్ ఏంటి అనేది క్లియర్ గా చెప్పక పోయినా కానీ…

సస్పెన్స్ తో ట్రైలర్ మొత్తం తర్వాత ఏం జరుగుతుందో అన్న ఆసక్తి తో చాలా బాగా మెప్పించింది. మార్చి 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కళ్యాణ్ రామ్ మళ్ళీ విజయాల బాట పడతాడని అనిపిస్తుంది…

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!