బాక్స్ ఆఫీస్ దగ్గర బింబిసార సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న తర్వాత బాక్ టు బాక్ అమిగోస్ మరియు డెవిల్ లాంటి సినిమాలతో భారీ డిసాస్టర్ రిజల్ట్ లను సొంతం చేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie)తో ఇప్పుడు…
ఆడియన్స్ ముందుకు రాగా బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత కూడా తన కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేయడం విశేషం….కెరీర్ మొదలు పెట్టి చాలా ఏళ్ళు అవుతున్నా కూడా మీడియం రేంజ్ హీరోగా ఇప్పటికీ…
స్టేబుల్ మార్కెట్ ను అందుకోలేక పోతున్న కళ్యాణ్ రామ్ బింబిసారతో కొంచం మార్కెట్ ను పెంచుకోగా బిజినెస్ పరంగా డెవిల్ మూవీ తో 20 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకోగా ఇప్పుడు అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమాతో తన కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను…
సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోశాడు. రెండు బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తర్వాత ప్రస్తుతం అన్ సీజన్ ని తలపిస్తున్న తరుణంలో సాలిడ్ బిజినెస్ ను అందుకోవడం విశేషమనే చెప్పాలి. ఒకసారి కళ్యాణ్ రామ్ రీసెంట్ మూవీస్ బిజినెస్ లెక్కలను గమనిస్తే…
#Kalyanram Recent Movies Pre Release Business
👉#ArjunSonOfVyjayanthi – 21CR******
👉#Devil – 20.10CR
👉#Amigos – 11.30CR
👉#Bimbisara – 15.60CR
👉#EnthaManchiVaadavuraa – 9.50CR
👉#118Movie – 6.50CR
మొత్తం మీద కళ్యాణ్ రామ్ లాస్ట్ 5 సినిమాల టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క 77.5 కోట్ల రేంజ్ లో ఉండగా యావరేజ్ గా ఒక్కో సినిమాకి ఇప్పుడు 15.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ సొంతం అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కళ్యాణ్ రామ్ స్ట్రాంగ్ కలెక్షన్స్ తో తన రేంజ్ ని పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు….