Home న్యూస్ కళ్యాణ్ రామ్ లాస్ట్ 5 మూవీస్ డే 1 కలెక్షన్స్…కొండ నుండి నేల పైకి!!

కళ్యాణ్ రామ్ లాస్ట్ 5 మూవీస్ డే 1 కలెక్షన్స్…కొండ నుండి నేల పైకి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర మూడేళ్ళ క్రితం బింబిసార సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టినా కూడా తర్వాత టైంలో వరుస ఫ్లాఫ్స్ తో సతమనం అయిన నందమూరి కళ్యాణ్ రామ్(Kalyan Ram) నటించిన లేటెస్ట్ మూవీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి(Arjun Son Of Vyjayanthi Movie)తో ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రాగా…

సినిమాకి ఆడియన్స్ నుండి పర్వాలేదు అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అవ్వగా ఓపెనింగ్స్ పరంగా మాత్రం అనుకున్న అంచనాలను అయితే మించి వెల్లలేక పోయింది అని చెప్పాలి. బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ను నమోదు చేయగా…

ఆ సినిమా తర్వాత వచ్చిన 2 సినిమాలు ఓపెనింగ్స్ పరంగా పెద్దగా ఇంపాక్ట్ ను చూపించ లేదు, ఇప్పుడు ఆడియన్స్ ముందుకు వచ్చిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఆ రెండు సినిమాల మీద కొంచం బెటర్ అనిపించినా కూడా బింబిసార రేంజ్ కి వెళ్ళలేకపోయింది…

Arjun Son Of Vyjayanthi Movie 1st Day Total WW Collections!!!

ఒకసారి కళ్యాణ్ రామ్ నటించిన రీసెంట్ మూవీస్ డే 1 కలెక్షన్స్ ని గమనిస్తే… 
#KalyanRam Recent Movies 1st Day Collections
👉#ArjunSonOfVyjayanthi- 2.19Cr******
👉#Devil – 1.78Cr
👉#Amigos – 2.03CR
👉#BimbiSara – 6.30CR
👉#EnthaManchivaadavuraa – 2.20Cr
👉#118Movie – 1.60Cr
👉#NaaNuvve – 0.75Cr
👉#MLA – 2.72Cr
👉#ISM – 3.09Cr

అప్పట్లో ఇజం, MLA లాంటి సినిమాలు ఇంకా బెటర్ గా ఓపెన్ అయ్యాయి. బింబిసార తర్వాత కళ్యాణ్ రామ్ రేంజ్ పెరుగుతుంది అనుకున్నా ఆ రేంజ్ లో ఓపెనింగ్స్ మళ్ళీ సొంతం అవ్వలేదు, కానీ కొంచం బెటర్ గానే హోల్డ్ చేసిన కళ్యాణ్ రామ్ అప్ కమింగ్ తో బింబిసారని ఎంతవరకు మరిపిస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here