బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ తో సతమతం అవుతున్న టైంలో స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఆడియన్స్ ముందుకు డీసెంట్ అంచనాల నడుమ రిలీజ్ అయిన క మూవీ(Ka Movie) డీసెంట్ టాక్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా పోటి లో ఇతర సినిమాలు కూడా రిలీజ్ అయినా కూడా….
మంచి ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని ఎక్స్ లెంట్ లాంగ్ రన్ ను కూడా సొంతం చేసుకుని ఓవరాల్ గా లాంగ్ రన్ లో కిరణ్ అబ్బవరం కెరీర్ లో స్ట్రాంగ్ కంబ్యాక్ ను సొంతం చేసుకుని సాలిడ్ హిట్ గా నిలిచింది. లాంగ్ రన్ లో బిజినెస్ మీద ఎక్స్ లెంట్ ప్రాఫిట్స్ ను కూడా సొంతం చేసుకున్న…
క మూవీ ఓవరాల్ గా కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని టోటల్ రన్ లో 40 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మొత్తం మీద రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
Ka Movie Total WW Collections Report(INC GST)
👉Nizam: 5.72Cr~
👉Ceeded: 2.96Cr~
👉Andhra: 8.04Cr~
AP-TG Total:- 16.72CR(29.00Cr~ Gross)
👉Ka+ROI: 0.92Cr~
👉OS – 3.18CR~****est
Total WW Collections – 20.82CR(40.50CR~ Gross)
ఇదీ మొత్తం మీద సినిమా టోటల్ రన్ లో సాధించిన కలెక్షన్స్ లెక్క…
మొత్తం మీద 11 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా టోటల్ రన్ లో 9.82 కోట్ల రేంజ్ లో మమ్మోత్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా రన్ ని పూర్తి చేసుకుంది…భారీ పోటిలో సైతం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను మించి పెర్ఫార్మ్ చేసి కుమ్మేసింది…