జెర్సీ డే 4 Vs కాంచన3 డే 4 కలెక్షన్స్ రిపోర్ట్!

0
583

బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ ని అల్టిమేట్ లెవల్ లో ముగించిన జెర్సీ మరియు కాంచన సినిమాలు రెండు ఇప్పుడు వర్కింగ్ డే టెస్ట్ లో పాల్గొన్నాయి, రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే టెస్ట్ ను 4 వ రోజు ఎదురుకోగా రెండు సినిమాలు 4 వ రోజున మంచి వసూళ్ళ తోనే ముగించే విధంగా దూసుకు పోతున్నాయి అని చెప్పాలి, జెర్సీ సినిమా క్లాస్ సెంటర్స్ లో జోరు చూపుతుండగా…

కాంచన 3 సినిమా మాస్ సెంటర్స్ లో రాంపేజ్ ని కొనసాగిస్తుంది, మొత్తం మీద 4 వ రోజున జెర్సీ బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి డీసెంట్ వసూళ్ళ ని అందుకోనుంది, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న రేంజ్ లో ఉంటే జెర్సీ సినిమా 2 కోట్ల నుండి 2.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవచ్చు.

అదే సమయంలో కాంచన 3 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4 వ రోజున ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ అనుకున్న విధంగా ఉంటే 1.6 కోట్ల నుండి 1.8 కోట్ల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే చాన్స్ ఉంది, మరి ఫైనల్ గా అఫీషియల్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!