బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తుంది అనుకున్న కోలివుడ్ స్టార్ హీరోలలో ఒకరైన సూర్య(Suriya) నటించిన లేటెస్ట్ మూవీ కంగువ(Kanguva Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి అట్టర్ డిసాస్టర్ ను సొంతం చేసుకున్నా కూడా ఏ దశలో కూడా కలెక్షన్స్ పరంగా మినిమమ్ ఇంపాక్ట్ ను కూడా చూపించ లేక పోయింది…
కోలివుడ్ లో ఎపిక్ డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగులో అలాగే అన్ని చోట్లా కూడా బిజినెస్ కి మినిమమ్ న్యాయం కూడా చేయలేక అట్టర్ ఫ్లాఫ్ గా నిలిచింది…సినిమా ఇక ఓవర్సీస్ లో బజ్ అండ్ హైప్ భారీగా ఉండటంతో బిజినెస్ ఏకంగా…
40 కోట్ల రేంజ్ లో రేటుని సొంతం చేసుకోగా సినిమా మొదటి రోజే 3 మిలియన్ డాలర్స్ రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకుంటుంది అనుకున్నా కూడా మొదటి ఆటకే డిసాస్టర్ టాక్ ను సొంతం చేసుకోవడంతో ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది…
టోటల్ రన్ లో సినిమా సాధించిన కలెక్షన్స్ ఏమాత్రం న్యాయం చేయలేక అట్టర్ డిసాస్టర్ ను అందుకుని ఓవర్సీస్ లో సౌత్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ లాస్ వెంచర్ గా నిలిచి చుక్కలు కనిపించే రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుంది…
టోటల్ రన్ లో సినిమా ఓవర్సీస్ లో 24.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా షేర్ అటూ ఇటూగా 10 కోట్లకు పైగా సొంతం చేసుకుంది….40 కోట్ల బిజినెస్ లో సినిమా 10 కోట్ల రేంజ్ లోనే రికవరీని సొంతం చేసుకుని ఏకంగా 30 కోట్ల రేంజ్ లో లాస్ ను సొంతం చేసుకుని…
సౌత్ హిస్టరీలోనే ఓవర్సీస్ లో బిగ్గెస్ట్ ఫ్లాఫ్ అండ్ లాస్ మూవీగా నిలిచింది సినిమా….ఓవరాల్ గా కోలివుడ్ నుండి తొలి 1000 కోట్ల మూవీ అవుతుంది అని మేకర్స్ ఆశిస్తే ఇప్పుడు లాస్ ల పరంగా కోలివుడ్ తరుపునే కాదు సౌత్ తరుపున బిగ్గెస్ట్ లాస్ రికార్డులతో మైండ్ బ్లాంక్ చేసింది సినిమా…