Home గాసిప్స్ కర్ణాటక గడ్డ మీద ప్రభాస్ రచ్చ…కల్కి కి ఎంత బిజినెస్ ఆఫర్ వచ్చిందో తెలుసా!

కర్ణాటక గడ్డ మీద ప్రభాస్ రచ్చ…కల్కి కి ఎంత బిజినెస్ ఆఫర్ వచ్చిందో తెలుసా!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న సెన్సేషనల్ మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) తో ఆడియన్స్ ముందుకు భారీ ఎత్తున జూన్ 27న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సింది కానీ ఎలక్షన్స్ మరియు కొంత గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ వలన సినిమా రిలీజ్ పోస్ట్ పోన్ అవ్వగా….

జూన్ ఎండ్ లో రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ ఆల్ రెడీ టీం యూనిక్ వే లో ప్రమోషన్స్ ని చేస్తూ సినిమా మీద బజ్ రోజు రోజుకి పెరిగి పోతూ ఉండగా బిజినెస్ ఆఫర్స్ భారీ లెవల్ లో వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి….

సినిమాకి ఇటు తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా అన్ని చోట్లా సాలిడ్ బిజినెస్ ఆఫర్స్ ను సొంతం చేసుకుంటున్న కల్కి మూవీ కి పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా సెన్సేషనల్ బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి…. మేకర్స్ భారీ రేట్స్ ను కోట్ చేసినా కూడా డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీ రేట్లనుకోట్ చేస్తూ ఉండటం విశేషం…

22-23 కోట్ల మధ్యలో బిజినెస్ ఆఫర్స్ ని కల్కి మూవీ సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. మేకర్స్ 25 కోట్ల రేంజ్ రేటుని ఎక్స్ పెర్ట్ చేస్తూ ఉండగా ఫైనల్ గా డీల్ కొంచం అటూ ఇటూగా క్లోజ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. మిగిలిన చోట్ల కూడా సెన్సేషనల్ బిజినెస్ ఆఫర్స్ ను సొంతం చేసుకుంటున్న…

కల్కి మూవీ ఈ ఇయర్ రిలీజ్ కానున్న బిగ్గెస్ట్ రిలీజ్ లలో ఒకటి అవ్వడంతో ఏమాత్రం అంచనాలను అందుకునే టాక్ వచ్చినా కూడా సెన్సేషనల్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ అంచనాలతో భారీ టికెట్ హైక్స్ అండ్ బెనిఫిట్ షోలతో రిలీజ్ కానున్న కల్కి రికార్డుల జాతర సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here