Home న్యూస్ ఇప్పటికీ ఇరగ కుమ్ముతున్న కాంతార OTT రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

ఇప్పటికీ ఇరగ కుమ్ముతున్న కాంతార OTT రిలీజ్ డేట్ ఎప్పుడంటే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన రోజు నుండి రిమార్కబుల్ కలక్షన్స్ ని సొంతం చేసు కుంటున్న కాంతార సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యి 2 వారాలే అవుతున్నా కానీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యి మాత్రం నెల అవుతుంది. సినిమా సెప్టెంబర్ 30 న కన్నడ లో రిలీజ్ అవ్వగా ఎక్స్ లెంట్ రివ్యూలు కలెక్షన్స్ చూసి ఇతర ఇండస్ట్రీల్లో సినిమా ను రెండు వారాల తర్వాత రిలీజ్ చేశారు.

Kantara Telugu 11 Days Collections!!

సినిమా తెలుగు లో హిందీ లో సెన్సేషనల్ కలెక్షన్స్ ని ఇప్పుడు సొంతం చేసుకుంటూ ఉండగా ఇప్పుడు సినిమా డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది అని లేటెస్ట్ గా ఇండస్ట్రీ లో స్ట్రాంగ్ గా టాక్ వినిపిస్తూ ఉండటం విశేషం.

Kantara Telugu 15 Days Collections!!

సినిమా హిట్ అవుతుంది అన్న నమ్మకం ఉన్నా ఈ రేంజ్ లో హిట్ అవుతుంది అని ఊహించని కాంతార టీం సినిమా డిజిటల్ రైట్స్ ని 6 వారాల అగ్రిమెంట్ తో అమెజాన్ ప్రైమ్ వాళ్ళకి అమ్మారని సమాచారం. ఆల్ రెడీ రిలీజ్ అయ్యి 5వారాలు కంప్లీట్ అవ్వగా…

Kantara Telugu 13 Days Collections!!

ఈ వారంతో 6వారాలు కంప్లీట్ అవుతూ ఉండటంతో నవంబర్ 5 న సినిమా డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు. మేకర్స్ ఏమైనా కొత్త అగ్రిమెంట్స్ చేసుకుంటే తప్పితే ఆల్ మోస్ట్ డిజిటల్ రిలీజ్ ఆ రోజు కన్ఫాం అని అంటున్నారు.

Kantara Telugu 2 Weeks (14 Days) Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here