బాక్స్ ఆఫీస్ దగ్గర యంగ్ హీరో నిఖిల్ నటించిన లాస్ట్ మూవీ అర్జున్ సురవరం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత తన కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ముందు నిలిచే సినిమా కార్తికేయ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కిన కార్తికేయ2 సినిమా ఆడియన్స్ ముందుకు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా హిందీ అండ్ ఇతర భాషల సినిమాల….
ఇంపాక్ట్ వలన థియేటర్స్ అనుకున్న రేంజ్ లో దొరికే అవకాశం లేక పోవడంతో రిలీజ్ ను హోల్డ్ లో పెట్టారు. ఇక సినిమా తెలుగు వర్షన్ కి కూడా ఆల్ రెడీ లాస్ట్ వీక్ రిలీజ్ అయిన 2 సినిమాల నుండి పోటి ఉండగా ఇక లేటెస్ట్ గా నితిన్ నటించిన…
మాచర్ల నియోజకవర్గం సినిమా నుండి కూడా పోటి ఉండటంతో ఆ ఇంపాక్ట్ కూడా సినిమా బిజినెస్ మీద పడింది. దాంతో ఓవరాల్ గా కార్తికేయ2 కి డిమాండ్ భారీగానే ఉన్నప్పటికీ కూడా బిజినెస్ మాత్రం రీజనబుల్ గానే ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక సినిమా సాధించిన టోటల్ వరల్డ్ వైడ్….
బిజినెస్ లెక్కలను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 3.50Cr
👉Ceeded: 1.8Cr
👉Andhra: 6Cr
AP-TG Total:- 11.30CR
👉Ka+ROI: 0.50Cr
👉OS – 1.00Cr
Total – 12.80CR
ఇదీ మొత్తం మీద సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే సినిమా మొత్తం మీద….
13.30 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. టాక్ పాజిటివ్ గా ఉంటే సినిమా ఈజీగా టార్గెట్ ను అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి లాభాలను సొంతం చేసుకునే అవకాశం ఉంది. మరి సినిమా బాక్స్ ఆఫీస్ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.