బాక్స్ ఆఫీస్ దగ్గర కార్తికేయ2 సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతూ దూసుకు పోతూ ఉండగా సినిమా రిలీజ్ టైం లో సమస్యలు ఎదురుకున్నా తక్కువ థియేటర్స్ లో రిలీజ్ అయినా కానీ సూపర్ పాజిటివ్ టాక్ పవర్ తో దుమ్ము లేపిన సినిమా కలెక్షన్స్ పరంగా ప్రతీ రోజూ ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసిన సినిమా ఊరమాస్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకుంది సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సినిమా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఇప్పుడు టాలీవుడ్ మీడియం రేంజ్ మూవీస్ లో భారీ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్న సినిమాలలో ఒకటిగా నిలవగా త్వరలో ఈ సినిమా లాభాల విషయంలో రికార్డ్ ను నమోదు చేసిన సినిమాల్లో ఒకటిగా…
నిలిచి దుమ్ము దుమారం లేపుతూ ఇప్పుడు 10 రోజుల తర్వాత 12.80 కోట్ల బిజినెస్ మీద ఏకంగా 25 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకున్న సినిమా ఏకంగా 25.93 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న సినిమా సంచలనం సృష్టించింది ఇప్పుడు. మీడియం రేంజ్ మూవీస్ లో 25 కోట్లకు పైగా ప్రాఫిట్స్ ను అందుకున్న సినిమాల్లో…
ఈ సినిమా కూడా ఒకటిగా చేరింది. ఇక మొత్తం మీద టాలీవుడ్ లో మీడియం రేంజ్ మూవీస్ లో అత్యధిక లాభాలను సొంతం చేసుకున్న టాప్ మూవీస్ ని గమనిస్తే…
👉#GeethaGovindam: 55.43C(15CR)
👉#Uppena: 31.02Cr(20.5Cr)
👉#Fidaa: 30.5C(18Cr)
👉#JathiRatnalu: 27.52C(11Cr)
👉#Karthikeya2: 25.93C(12.8Cr)***
👉#iSmartShankar: 22.78C(17.7C)
👉#ArjunReddy: 20.30C(5.5Cr)
👉#Bimbisara: 20.17C(15.6Cr)***
ఇవీ మొత్తం మీద టాప్ ప్రాఫిటబుల్ మీడియం రేంజ్ మూవీస్ లిస్టు….
మొత్తం మీద కార్తికేయ2 సినిమా అద్బుతమైన లాభాలతో ప్రస్తుతం 5వ ప్లేస్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా లాంగ్ రన్ లో మరింత లాభాలను పెంచుకుని ఉప్పెనని క్రాస్ చేసి టాప్ 2 ప్లేస్ ను సొంతం చేసుకోవడం కూడా ఆల్ మోస్ట్ కన్ఫాం అనే చెప్పాలి. మరి ఎంతవరకు సినిమా లాభాలను పెంచుకుంటుందో చూడాలి ఇక…