Home న్యూస్ మలయాళ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేస్తున్న ప్రేమమ్ హీరో మూవీ

మలయాళ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేస్తున్న ప్రేమమ్ హీరో మూవీ

272
0

  ప్రేమమ్ సినిమా తో సౌత్ మొత్తం పాపులర్ అయిన నటుడు నివిన్ పౌలి.. ప్రేమమ్ తో మలయాళ ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేసిన నివిన్ పౌలి నటించిన లేటెస్ట్ మూవీ “కాయం కులం కొచున్ని” రీసెంట్ గా రిలీజ్ అయ్యి మలయాళం లో అల్టిమేట్ కలెక్షన్స్ తో సెంసేషన్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాలో కేరళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా స్పెషల్ క్యామియో చేశాడు. సినిమా అక్కడ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్ లో…

ఒకటిగా నిలిచే కలెక్షన్స్ తో 33 రోజులు పూర్తి చేసుకుని టోటల్ గా 65 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకుంది. దాంతో మలయాళ మూవీస్ పరంగా ఈ సినిమా అక్కడ ఆల్ టైమ్ మూడో బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిందని సమాచారం.

మొదటి ప్లేస్ లో పులిమురుగన్ ఉండగా రెండో ప్లేస్ లో ప్రేమమ్ సినిమా ఉంది.. మూడో ప్లేస్ లో ఇది వరకు ఉన్న దృశ్యం సినిమాను బ్రేక్ చేసిన ఈ సినిమా మూడో ప్లేస్ ని దక్కించుకోగా టాప్ 3 మూవీస్ లో రెండు మూవీస్ తో నివిన్ పౌలి అల్టిమేట్ రికార్డ్ ను సృష్టించాడు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!